×

వాస్తవానికి, ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని (ఈ దివ్య గ్రంథాన్ని) కూడా అసత్యమని 6:5 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:5) ayat 5 in Telugu

6:5 Surah Al-An‘am ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 5 - الأنعَام - Page - Juz 7

﴿فَقَدۡ كَذَّبُواْ بِٱلۡحَقِّ لَمَّا جَآءَهُمۡ فَسَوۡفَ يَأۡتِيهِمۡ أَنۢبَٰٓؤُاْ مَا كَانُواْ بِهِۦ يَسۡتَهۡزِءُونَ ﴾
[الأنعَام: 5]

వాస్తవానికి, ఇప్పుడు వారు తమ వద్దకు వచ్చిన సత్యాన్ని (ఈ దివ్య గ్రంథాన్ని) కూడా అసత్యమని తిరస్కరించారు. కాబట్టి వారు పరిహసించే దాని (ప్రతిఫలాన్ని) గురించిన వార్త వారికి త్వరలోనే రానున్నది

❮ Previous Next ❯

ترجمة: فقد كذبوا بالحق لما جاءهم فسوف يأتيهم أنباء ما كانوا به يستهزئون, باللغة التيلجو

﴿فقد كذبوا بالحق لما جاءهم فسوف يأتيهم أنباء ما كانوا به يستهزئون﴾ [الأنعَام: 5]

Abdul Raheem Mohammad Moulana
vastavaniki, ippudu varu tama vaddaku vaccina satyanni (i divya granthanni) kuda asatyamani tiraskarincaru. Kabatti varu parihasince dani (pratiphalanni) gurincina varta variki tvaralone ranunnadi
Abdul Raheem Mohammad Moulana
vāstavāniki, ippuḍu vāru tama vaddaku vaccina satyānni (ī divya granthānni) kūḍā asatyamani tiraskarin̄cāru. Kābaṭṭi vāru parihasin̄cē dāni (pratiphalānni) gurin̄cina vārta vāriki tvaralōnē rānunnadi
Muhammad Aziz Ur Rehman
తమ వద్దకు వచ్చిన ఈ సత్య గ్రంథాన్ని కూడా వారు అసత్యమని త్రోసిపుచ్చారు. కాబట్టి దేనిపట్ల వారు పరిహాసమాడేవారో దానికి సంబంధించిన వార్తలు వారికి త్వరలోనే అందుతాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek