×

ఏమీ? వారు చూడలేదా (వారికి తెలియదా?) వారికి పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. 6:6 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:6) ayat 6 in Telugu

6:6 Surah Al-An‘am ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 6 - الأنعَام - Page - Juz 7

﴿أَلَمۡ يَرَوۡاْ كَمۡ أَهۡلَكۡنَا مِن قَبۡلِهِم مِّن قَرۡنٖ مَّكَّنَّٰهُمۡ فِي ٱلۡأَرۡضِ مَا لَمۡ نُمَكِّن لَّكُمۡ وَأَرۡسَلۡنَا ٱلسَّمَآءَ عَلَيۡهِم مِّدۡرَارٗا وَجَعَلۡنَا ٱلۡأَنۡهَٰرَ تَجۡرِي مِن تَحۡتِهِمۡ فَأَهۡلَكۡنَٰهُم بِذُنُوبِهِمۡ وَأَنشَأۡنَا مِنۢ بَعۡدِهِمۡ قَرۡنًا ءَاخَرِينَ ﴾
[الأنعَام: 6]

ఏమీ? వారు చూడలేదా (వారికి తెలియదా?) వారికి పూర్వం ఎన్నో తరాలను మేము నాశనం చేశాము. మేము మీకు ఇవ్వని ఎన్నో బల సంపదలనిచ్చి వారిని భువిలో స్థిర పరిచాము; మరియు వారిపై మేము ఆకాశం నుండి ధారాపాతంగా వర్షాలు కురిపించాము; మరియు క్రింద నదులను ప్రవహింపజేశాము; చివరకు వారు చేసిన పాపాలకు ఫలితంగా వారిని నాశనం చేశాము; మరియు వారి స్థానంలో ఇతర తరాల వారిని లేపాము

❮ Previous Next ❯

ترجمة: ألم يروا كم أهلكنا من قبلهم من قرن مكناهم في الأرض ما, باللغة التيلجو

﴿ألم يروا كم أهلكنا من قبلهم من قرن مكناهم في الأرض ما﴾ [الأنعَام: 6]

Abdul Raheem Mohammad Moulana
Emi? Varu cudaleda (variki teliyada?) Variki purvam enno taralanu memu nasanam cesamu. Memu miku ivvani enno bala sampadalanicci varini bhuvilo sthira paricamu; mariyu varipai memu akasam nundi dharapatanga varsalu kuripincamu; mariyu krinda nadulanu pravahimpajesamu; civaraku varu cesina papalaku phalitanga varini nasanam cesamu; mariyu vari sthananlo itara tarala varini lepamu
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Vāru cūḍalēdā (vāriki teliyadā?) Vāriki pūrvaṁ ennō tarālanu mēmu nāśanaṁ cēśāmu. Mēmu mīku ivvani ennō bala sampadalanicci vārini bhuvilō sthira paricāmu; mariyu vāripai mēmu ākāśaṁ nuṇḍi dhārāpātaṅgā varṣālu kuripin̄cāmu; mariyu krinda nadulanu pravahimpajēśāmu; civaraku vāru cēsina pāpālaku phalitaṅgā vārini nāśanaṁ cēśāmu; mariyu vāri sthānanlō itara tarāla vārini lēpāmu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, మేము వీళ్ళకు పూర్వం ఎన్ని సముదాయాలను నాశనం చేశామో వీరు చూడలేదా? ప్రపంచంలో మీకు ప్రసాదించని బలిమిని మేము ఆ సముదాయాల వారికి ప్రసాదించాము. వారి కోసం మేము ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. వారి కోసం క్రింది నుంచి కాలువల్ని ప్రవహింపజేశాము. కాని వారి పాపాల మూలంగా మేము వారిని తుద ముట్టించాము. వారి తరువాత ఇతర సముదాయాలను ప్రభవింపజేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek