×

మరియు ఈ విధంగా, మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు 6:53 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:53) ayat 53 in Telugu

6:53 Surah Al-An‘am ayat 53 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 53 - الأنعَام - Page - Juz 7

﴿وَكَذَٰلِكَ فَتَنَّا بَعۡضَهُم بِبَعۡضٖ لِّيَقُولُوٓاْ أَهَٰٓؤُلَآءِ مَنَّ ٱللَّهُ عَلَيۡهِم مِّنۢ بَيۡنِنَآۗ أَلَيۡسَ ٱللَّهُ بِأَعۡلَمَ بِٱلشَّٰكِرِينَ ﴾
[الأنعَام: 53]

మరియు ఈ విధంగా, మేము వారిలోని కొందరిని మరికొందరి ద్వారా పరీక్షకు గురి చేశాము. వారు (విశ్వాసులను చూసి): "ఏమీ? మా అందరిలో, వీరినేనా అల్లాహ్ అనుగ్రహించింది?" అని అంటారు. ఏమీ? ఎవరు కృతజ్ఞులో అల్లాహ్ కు తెలియదా

❮ Previous Next ❯

ترجمة: وكذلك فتنا بعضهم ببعض ليقولوا أهؤلاء من الله عليهم من بيننا أليس, باللغة التيلجو

﴿وكذلك فتنا بعضهم ببعض ليقولوا أهؤلاء من الله عليهم من بيننا أليس﴾ [الأنعَام: 53]

Abdul Raheem Mohammad Moulana
mariyu i vidhanga, memu variloni kondarini marikondari dvara pariksaku guri cesamu. Varu (visvasulanu cusi): "Emi? Ma andarilo, virinena allah anugrahincindi?" Ani antaru. Emi? Evaru krtajnulo allah ku teliyada
Abdul Raheem Mohammad Moulana
mariyu ī vidhaṅgā, mēmu vārilōni kondarini marikondari dvārā parīkṣaku guri cēśāmu. Vāru (viśvāsulanu cūsi): "Ēmī? Mā andarilō, vīrinēnā allāh anugrahin̄cindi?" Ani aṇṭāru. Ēmī? Evaru kr̥tajñulō allāh ku teliyadā
Muhammad Aziz Ur Rehman
“మా అందరిలోకీ అల్లాహ్‌ అనుగ్రహించినది వీళ్లనేనా!” అని వారు పలికేందుకుగాను మేము వారిలో కొందరిని మరి కొందరి ద్వారా పరీక్షించాము. కృతజ్ఞతా భావంతో మెలిగే వారిని అల్లాహ్‌ ఎరుగడా ఏమిటీ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek