Quran with Telugu translation - Surah Al-An‘am ayat 54 - الأنعَام - Page - Juz 7
﴿وَإِذَا جَآءَكَ ٱلَّذِينَ يُؤۡمِنُونَ بِـَٔايَٰتِنَا فَقُلۡ سَلَٰمٌ عَلَيۡكُمۡۖ كَتَبَ رَبُّكُمۡ عَلَىٰ نَفۡسِهِ ٱلرَّحۡمَةَ أَنَّهُۥ مَنۡ عَمِلَ مِنكُمۡ سُوٓءَۢا بِجَهَٰلَةٖ ثُمَّ تَابَ مِنۢ بَعۡدِهِۦ وَأَصۡلَحَ فَأَنَّهُۥ غَفُورٞ رَّحِيمٞ ﴾
[الأنعَام: 54]
﴿وإذا جاءك الذين يؤمنون بآياتنا فقل سلام عليكم كتب ربكم على نفسه﴾ [الأنعَام: 54]
Abdul Raheem Mohammad Moulana mariyu ma sucanalanu visvasincina varu ni vaddaku vaccinapudu nivu varito ila anu: "Miku santi kalugu gaka (salam)! Mi prabhuvu karunincatame tanapai vidhiga nirnayincukunnadu. Niscayanga, milo evaraina ajnanam valla tappu cesi, a taruvata pascattapa padi, sarididdukunte! Niscayanga, ayana ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana mariyu mā sūcanalanu viśvasin̄cina vāru nī vaddaku vaccinapuḍu nīvu vāritō ilā anu: "Mīku śānti kalugu gāka (salāṁ)! Mī prabhuvu karuṇin̄caṭamē tanapai vidhigā nirṇayin̄cukunnāḍu. Niścayaṅgā, mīlō evarainā ajñānaṁ valla tappu cēsi, ā taruvāta paścāttāpa paḍi, sarididdukuṇṭē! Niścayaṅgā, āyana kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) మా ఆయతులను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు, “మీపై సలామ్! (శాంతి కలుగుగాక!) దయ చూపటాన్ని మీ ప్రభువు తన కోసం విధిగా లిఖించుకున్నాడు. మీలో ఎవరయినా అజ్ఞానం వల్ల ఏదన్నా చెడు పని చేసి, తరువాత పశ్చాత్తాపం చెంది, దిద్దుబాటుకు ప్రయత్నిస్తే అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, అమితంగా దయజూపేవాడు” అని చెప్పు |