×

మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ, ఆయన ముఖాన్ని (చూడ) గోరుతున్నారో, 6:52 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:52) ayat 52 in Telugu

6:52 Surah Al-An‘am ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 52 - الأنعَام - Page - Juz 7

﴿وَلَا تَطۡرُدِ ٱلَّذِينَ يَدۡعُونَ رَبَّهُم بِٱلۡغَدَوٰةِ وَٱلۡعَشِيِّ يُرِيدُونَ وَجۡهَهُۥۖ مَا عَلَيۡكَ مِنۡ حِسَابِهِم مِّن شَيۡءٖ وَمَا مِنۡ حِسَابِكَ عَلَيۡهِم مِّن شَيۡءٖ فَتَطۡرُدَهُمۡ فَتَكُونَ مِنَ ٱلظَّٰلِمِينَ ﴾
[الأنعَام: 52]

మరియు ఎవరైతే తమ ప్రభువును ఉదయం మరియు సాయంత్రం ప్రార్థిస్తూ, ఆయన ముఖాన్ని (చూడ) గోరుతున్నారో, వారిని నీవు దూరం చేయకు. వారి లెక్క కొరకు నీవు ఎంత మాత్రమూ జవాబుదారుడవు కావు. మరియు నీ లెక్క కొరకు వారూ జవాబుదారులు కారు. కావున నీవు వారిని దూరం చేస్తే నీవు దుర్మార్గులలో చేరిన వాడవవుతావు

❮ Previous Next ❯

ترجمة: ولا تطرد الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ما عليك من, باللغة التيلجو

﴿ولا تطرد الذين يدعون ربهم بالغداة والعشي يريدون وجهه ما عليك من﴾ [الأنعَام: 52]

Abdul Raheem Mohammad Moulana
Mariyu evaraite tama prabhuvunu udayam mariyu sayantram prarthistu, ayana mukhanni (cuda) gorutunnaro, varini nivu duram ceyaku. Vari lekka koraku nivu enta matramu javabudarudavu kavu. Mariyu ni lekka koraku varu javabudarulu karu. Kavuna nivu varini duram ceste nivu durmargulalo cerina vadavavutavu
Abdul Raheem Mohammad Moulana
Mariyu evaraitē tama prabhuvunu udayaṁ mariyu sāyantraṁ prārthistū, āyana mukhānni (cūḍa) gōrutunnārō, vārini nīvu dūraṁ cēyaku. Vāri lekka koraku nīvu enta mātramū javābudāruḍavu kāvu. Mariyu nī lekka koraku vārū javābudārulu kāru. Kāvuna nīvu vārini dūraṁ cēstē nīvu durmārgulalō cērina vāḍavavutāvu
Muhammad Aziz Ur Rehman
ఉదయం, సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తూ, కేవలం ఆయన ప్రసన్నతను పొందాలనుకునేవారిని నీ దగ్గరి నుండి తొలగి పొమ్మనకు. (నువ్వు వారిని తొలగి పొమ్మనటానికి) నీపై వారి లెక్క ఏ మాత్రం లేదు. అలాగే నీ లెక్క కూడా వారిపై ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ ఒకవేళ నువ్వు వాళ్లను తొలగిపొమ్మన్నావంటే దౌర్జన్యపరులలో చేరిపోతావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek