×

మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప 6:59 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:59) ayat 59 in Telugu

6:59 Surah Al-An‘am ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 59 - الأنعَام - Page - Juz 7

﴿۞ وَعِندَهُۥ مَفَاتِحُ ٱلۡغَيۡبِ لَا يَعۡلَمُهَآ إِلَّا هُوَۚ وَيَعۡلَمُ مَا فِي ٱلۡبَرِّ وَٱلۡبَحۡرِۚ وَمَا تَسۡقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعۡلَمُهَا وَلَا حَبَّةٖ فِي ظُلُمَٰتِ ٱلۡأَرۡضِ وَلَا رَطۡبٖ وَلَا يَابِسٍ إِلَّا فِي كِتَٰبٖ مُّبِينٖ ﴾
[الأنعَام: 59]

మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది

❮ Previous Next ❯

ترجمة: وعنده مفاتح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر, باللغة التيلجو

﴿وعنده مفاتح الغيب لا يعلمها إلا هو ويعلم ما في البر والبحر﴾ [الأنعَام: 59]

Abdul Raheem Mohammad Moulana
mariyu agocara visayala talapu cevulu ayana (allah) vaddane unnayi. Vatini, ayana tappa marevvaru erugaru. Mariyu bhumilonu, samudranlonu unnadanta ayanaku telusu. Mariyu ayanaku teliyakunda e cettu aku kuda raladu. Mariyu bhumiloni cikati poralalo unna prati ginja, adi paccidi kani endinadi kani anta spastanga oka granthanlo (vrayabadi) undi
Abdul Raheem Mohammad Moulana
mariyu agōcara viṣayāla tāḷapu cevulu āyana (allāh) vaddanē unnāyi. Vāṭini, āyana tappa marevvarū erugaru. Mariyu bhūmilōnū, samudranlōnū unnadantā āyanaku telusu. Mariyu āyanaku teliyakuṇḍā ē ceṭṭu āku kūḍā rāladu. Mariyu bhūmilōni cīkaṭi poralalō unna prati gin̄ja, adi paccidi kānī eṇḍinadi kānī antā spaṣṭaṅgā oka granthanlō (vrāyabaḍi) undi
Muhammad Aziz Ur Rehman
అగోచరాల తాళం చెవులు, (ఖజానాలు) అల్లాహ్‌ వద్దనే ఉన్నాయి. అల్లాహ్‌కు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలీదు. భూమిలోనూ, సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలీకుండా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా – పచ్చిది, ఎండినది ఏది పడినా – స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek