×

ఇలా అను: "ఒకవేళ వాస్తవానికి మీరు తొందర పెట్టే విషయం (శిక్ష) నా ఆధీనంలో ఉండి 6:58 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:58) ayat 58 in Telugu

6:58 Surah Al-An‘am ayat 58 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 58 - الأنعَام - Page - Juz 7

﴿قُل لَّوۡ أَنَّ عِندِي مَا تَسۡتَعۡجِلُونَ بِهِۦ لَقُضِيَ ٱلۡأَمۡرُ بَيۡنِي وَبَيۡنَكُمۡۗ وَٱللَّهُ أَعۡلَمُ بِٱلظَّٰلِمِينَ ﴾
[الأنعَام: 58]

ఇలా అను: "ఒకవేళ వాస్తవానికి మీరు తొందర పెట్టే విషయం (శిక్ష) నా ఆధీనంలో ఉండి నట్లయితే, నాకూ మీకూ మధ్య తీర్పు ఎప్పుడో జరిగిపోయి ఉండేది. మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: قل لو أن عندي ما تستعجلون به لقضي الأمر بيني وبينكم والله, باللغة التيلجو

﴿قل لو أن عندي ما تستعجلون به لقضي الأمر بيني وبينكم والله﴾ [الأنعَام: 58]

Abdul Raheem Mohammad Moulana
Ila anu: "Okavela vastavaniki miru tondara pette visayam (siksa) na adhinanlo undi natlayite, naku miku madhya tirpu eppudo jarigipoyi undedi. Mariyu allah ku durmargulanu gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
Ilā anu: "Okavēḷa vāstavāniki mīru tondara peṭṭē viṣayaṁ (śikṣa) nā ādhīnanlō uṇḍi naṭlayitē, nākū mīkū madhya tīrpu eppuḍō jarigipōyi uṇḍēdi. Mariyu allāh ku durmārgulanu gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
“మీరు తొందరపెట్టే ఆ వస్తువే గనక నా దగ్గర ఉండి ఉంటే మీకూ – నాకూ మధ్య ఈపాటికి వ్యవహారం తేలిపోయి ఉండేది. దుర్మార్గుల గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek