×

మరియు మా సూచన (ఆయాత్) లను గురించి వారు వృథా మాటలు (దూషణలు) చేస్తూ ఉండటం 6:68 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:68) ayat 68 in Telugu

6:68 Surah Al-An‘am ayat 68 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 68 - الأنعَام - Page - Juz 7

﴿وَإِذَا رَأَيۡتَ ٱلَّذِينَ يَخُوضُونَ فِيٓ ءَايَٰتِنَا فَأَعۡرِضۡ عَنۡهُمۡ حَتَّىٰ يَخُوضُواْ فِي حَدِيثٍ غَيۡرِهِۦۚ وَإِمَّا يُنسِيَنَّكَ ٱلشَّيۡطَٰنُ فَلَا تَقۡعُدۡ بَعۡدَ ٱلذِّكۡرَىٰ مَعَ ٱلۡقَوۡمِ ٱلظَّٰلِمِينَ ﴾
[الأنعَام: 68]

మరియు మా సూచన (ఆయాత్) లను గురించి వారు వృథా మాటలు (దూషణలు) చేస్తూ ఉండటం నీవు చూస్తే, వారు తమ ప్రసంగం మార్చే వరకు నీవు వారి నుండి దూరంగానే ఉండు. మరియు ఒకవేళ షైతాన్ నిన్ను మరపింపజేస్తే! జ్ఞప్తికి వచ్చిన తరువాత అలాంటి దుర్మార్గులైన వారితో కలసి కూర్చోకు

❮ Previous Next ❯

ترجمة: وإذا رأيت الذين يخوضون في آياتنا فأعرض عنهم حتى يخوضوا في حديث, باللغة التيلجو

﴿وإذا رأيت الذين يخوضون في آياتنا فأعرض عنهم حتى يخوضوا في حديث﴾ [الأنعَام: 68]

Abdul Raheem Mohammad Moulana
mariyu ma sucana (ayat) lanu gurinci varu vrtha matalu (dusanalu) cestu undatam nivu custe, varu tama prasangam marce varaku nivu vari nundi durangane undu. Mariyu okavela saitan ninnu marapimpajeste! Jnaptiki vaccina taruvata alanti durmargulaina varito kalasi kurcoku
Abdul Raheem Mohammad Moulana
mariyu mā sūcana (āyāt) lanu gurin̄ci vāru vr̥thā māṭalu (dūṣaṇalu) cēstū uṇḍaṭaṁ nīvu cūstē, vāru tama prasaṅgaṁ mārcē varaku nīvu vāri nuṇḍi dūraṅgānē uṇḍu. Mariyu okavēḷa ṣaitān ninnu marapimpajēstē! Jñaptiki vaccina taruvāta alāṇṭi durmārgulaina vāritō kalasi kūrcōku
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) మా ఆయతులలో లోపాలు వెతికేవారిని నీవు చూసినప్పుడు, వారు (దీనిని వదలి) ఇతర విషయాలపై మాట్లాడనంత వరకూ వారి మధ్య ఉండకు. ఒకవేళ షైతాను నిన్ను మరుపుకు గురిచేస్తే, జ్ఞాపకం వచ్చిన మీదట ఆ దుర్మార్గుల మధ్యన కూర్చోకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek