×

మరియు దైవభీతి గలవారు, వారి (అవిశ్వాసుల) లెక్కకు ఏ మాత్రం బాధ్యులు కారు. కాని వారికి 6:69 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:69) ayat 69 in Telugu

6:69 Surah Al-An‘am ayat 69 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 69 - الأنعَام - Page - Juz 7

﴿وَمَا عَلَى ٱلَّذِينَ يَتَّقُونَ مِنۡ حِسَابِهِم مِّن شَيۡءٖ وَلَٰكِن ذِكۡرَىٰ لَعَلَّهُمۡ يَتَّقُونَ ﴾
[الأنعَام: 69]

మరియు దైవభీతి గలవారు, వారి (అవిశ్వాసుల) లెక్కకు ఏ మాత్రం బాధ్యులు కారు. కాని వారికి హితోపదేశం చేయటం, (విశ్వాసుల ధర్మం). బహుశా, వారు కూడా దైవభీతి గలవారు కావచ్చు

❮ Previous Next ❯

ترجمة: وما على الذين يتقون من حسابهم من شيء ولكن ذكرى لعلهم يتقون, باللغة التيلجو

﴿وما على الذين يتقون من حسابهم من شيء ولكن ذكرى لعلهم يتقون﴾ [الأنعَام: 69]

Abdul Raheem Mohammad Moulana
mariyu daivabhiti galavaru, vari (avisvasula) lekkaku e matram badhyulu karu. Kani variki hitopadesam ceyatam, (visvasula dharmam). Bahusa, varu kuda daivabhiti galavaru kavaccu
Abdul Raheem Mohammad Moulana
mariyu daivabhīti galavāru, vāri (aviśvāsula) lekkaku ē mātraṁ bādhyulu kāru. Kāni vāriki hitōpadēśaṁ cēyaṭaṁ, (viśvāsula dharmaṁ). Bahuśā, vāru kūḍā daivabhīti galavāru kāvaccu
Muhammad Aziz Ur Rehman
వారి లెక్కల బాధ్యత ఏదీ దైవభీతిపరులపై లేదు. అయితే వారికి హితబోధ చేయటం మాత్రం మానుకోరాదు. ఎందుకంటే బహుశా వారు కూడా దైవభీతిపరులు కావచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek