×

మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ మేము చర్మపత్రం పైన వ్రాయబడిన గ్రంథాన్ని నీపై అవతరింప జేసినా, 6:7 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:7) ayat 7 in Telugu

6:7 Surah Al-An‘am ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 7 - الأنعَام - Page - Juz 7

﴿وَلَوۡ نَزَّلۡنَا عَلَيۡكَ كِتَٰبٗا فِي قِرۡطَاسٖ فَلَمَسُوهُ بِأَيۡدِيهِمۡ لَقَالَ ٱلَّذِينَ كَفَرُوٓاْ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ مُّبِينٞ ﴾
[الأنعَام: 7]

మరియు (ఓ ప్రవక్తా!) ఒకవేళ మేము చర్మపత్రం పైన వ్రాయబడిన గ్రంథాన్ని నీపై అవతరింప జేసినా, అప్పుడు వారు దానిని తమ చేతులతో తాకి చూసినా! సత్యతిరస్కారులు: "ఇది స్పష్టమైన మాయాజాలం మాత్రమే!" అని అనేవారు

❮ Previous Next ❯

ترجمة: ولو نـزلنا عليك كتابا في قرطاس فلمسوه بأيديهم لقال الذين كفروا إن, باللغة التيلجو

﴿ولو نـزلنا عليك كتابا في قرطاس فلمسوه بأيديهم لقال الذين كفروا إن﴾ [الأنعَام: 7]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Okavela memu carmapatram paina vrayabadina granthanni nipai avatarimpa jesina, appudu varu danini tama cetulato taki cusina! Satyatiraskarulu: "Idi spastamaina mayajalam matrame!" Ani anevaru
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Okavēḷa mēmu carmapatraṁ paina vrāyabaḍina granthānni nīpai avatarimpa jēsinā, appuḍu vāru dānini tama cētulatō tāki cūsinā! Satyatiraskārulu: "Idi spaṣṭamaina māyājālaṁ mātramē!" Ani anēvāru
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ఒకవేళ కాగితంపై లిఖించబడివున్న సందేశాన్నే మేము నీపై అవతరింపజేసినా, మరి వీళ్లు తమ స్వహస్తాలతో దానిని తాకినా, “ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు” అనే అంటారు అవిశ్వాసులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek