Quran with Telugu translation - Surah Al-An‘am ayat 8 - الأنعَام - Page - Juz 7
﴿وَقَالُواْ لَوۡلَآ أُنزِلَ عَلَيۡهِ مَلَكٞۖ وَلَوۡ أَنزَلۡنَا مَلَكٗا لَّقُضِيَ ٱلۡأَمۡرُ ثُمَّ لَا يُنظَرُونَ ﴾
[الأنعَام: 8]
﴿وقالوا لولا أنـزل عليه ملك ولو أنـزلنا ملكا لقضي الأمر ثم لا﴾ [الأنعَام: 8]
Abdul Raheem Mohammad Moulana mariyu varu: "Itani vaddaku (pravakta vaddaku) oka daivaduta enduku dimpa bada ledu?" Ani adugutaru. Mariyu okavela memu daivadutane pampi unte! Vari tirpu ventane jarigi undedi. A taruvata variki elanti vyavadhi kuda ivvabadi undedi. Kadu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāru: "Itani vaddaku (pravakta vaddaku) oka daivadūta enduku dimpa baḍa lēdu?" Ani aḍugutāru. Mariyu okavēḷa mēmu daivadūtanē pampi uṇṭē! Vāri tīrpu veṇṭanē jarigi uṇḍēdi. Ā taruvāta vāriki elāṇṭi vyavadhi kūḍā ivvabaḍi uṇḍēdi. Kādu |
Muhammad Aziz Ur Rehman “ఈయన వద్దకు ఒక దైవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని వారు అంటున్నారు. మేమే గనక దూతను పంపి ఉంటే ఈ పాటికి వ్యవహారం ముగిసి ఉండేది. తర్వాత వీళ్ళకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వబడేది కాదు |