×

మరియు ఈ విధంగా దృఢనమ్మకం ఉన్న వారిలో చేరాలని, మేము ఇబ్రాహీమ్ కు భూమ్యాకాశాలపై ఉన్న 6:75 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:75) ayat 75 in Telugu

6:75 Surah Al-An‘am ayat 75 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 75 - الأنعَام - Page - Juz 7

﴿وَكَذَٰلِكَ نُرِيٓ إِبۡرَٰهِيمَ مَلَكُوتَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلِيَكُونَ مِنَ ٱلۡمُوقِنِينَ ﴾
[الأنعَام: 75]

మరియు ఈ విధంగా దృఢనమ్మకం ఉన్న వారిలో చేరాలని, మేము ఇబ్రాహీమ్ కు భూమ్యాకాశాలపై ఉన్న మా సామ్రాజ్య వ్యవస్థను చూపించాము

❮ Previous Next ❯

ترجمة: وكذلك نري إبراهيم ملكوت السموات والأرض وليكون من الموقنين, باللغة التيلجو

﴿وكذلك نري إبراهيم ملكوت السموات والأرض وليكون من الموقنين﴾ [الأنعَام: 75]

Abdul Raheem Mohammad Moulana
mariyu i vidhanga drdhanam'makam unna varilo ceralani, memu ibrahim ku bhumyakasalapai unna ma samrajya vyavasthanu cupincamu
Abdul Raheem Mohammad Moulana
mariyu ī vidhaṅgā dr̥ḍhanam'makaṁ unna vārilō cērālani, mēmu ibrāhīm ku bhūmyākāśālapai unna mā sāmrājya vyavasthanu cūpin̄cāmu
Muhammad Aziz Ur Rehman
ఈ విధంగానే మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాలలోని సృష్టితాలను చూపించాము. అతనికి దృఢ నమ్మకం కలగాలన్న ఉద్దేశంతోనే అలా చేశాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek