×

(ఇంకా ఇలా అన్నాడు): " నిశ్చయంగా, నేను ఏక దైవసిద్ధాంతం (సత్యధర్మం) పాటించే వాడనై, నా 6:79 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:79) ayat 79 in Telugu

6:79 Surah Al-An‘am ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 79 - الأنعَام - Page - Juz 7

﴿إِنِّي وَجَّهۡتُ وَجۡهِيَ لِلَّذِي فَطَرَ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضَ حَنِيفٗاۖ وَمَآ أَنَا۠ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[الأنعَام: 79]

(ఇంకా ఇలా అన్నాడు): " నిశ్చయంగా, నేను ఏక దైవసిద్ధాంతం (సత్యధర్మం) పాటించే వాడనై, నా ముఖాన్ని భుమ్యాకాశాల సృష్టికి మూలాధారి అయిన ఆయన (అల్లాహ్) వైపునకే త్రిప్పు కుంటున్నాను. మరియు నేను అల్లాహ్ కు సాటి (భాగస్వాములు) కల్పించే వారిలో చేరిన వాడను కాను

❮ Previous Next ❯

ترجمة: إني وجهت وجهي للذي فطر السموات والأرض حنيفا وما أنا من المشركين, باللغة التيلجو

﴿إني وجهت وجهي للذي فطر السموات والأرض حنيفا وما أنا من المشركين﴾ [الأنعَام: 79]

Abdul Raheem Mohammad Moulana
(inka ila annadu): " Niscayanga, nenu eka daivasid'dhantam (satyadharmam) patince vadanai, na mukhanni bhumyakasala srstiki muladhari ayina ayana (allah) vaipunake trippu kuntunnanu. Mariyu nenu allah ku sati (bhagasvamulu) kalpince varilo cerina vadanu kanu
Abdul Raheem Mohammad Moulana
(iṅkā ilā annāḍu): " Niścayaṅgā, nēnu ēka daivasid'dhāntaṁ (satyadharmaṁ) pāṭin̄cē vāḍanai, nā mukhānni bhumyākāśāla sr̥ṣṭiki mūlādhāri ayina āyana (allāh) vaipunakē trippu kuṇṭunnānu. Mariyu nēnu allāh ku sāṭi (bhāgasvāmulu) kalpin̄cē vārilō cērina vāḍanu kānu
Muhammad Aziz Ur Rehman
నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్‌ చేసేవారిలోని వాణ్ణి కాను.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek