Quran with Telugu translation - Surah Al-An‘am ayat 80 - الأنعَام - Page - Juz 7
﴿وَحَآجَّهُۥ قَوۡمُهُۥۚ قَالَ أَتُحَٰٓجُّوٓنِّي فِي ٱللَّهِ وَقَدۡ هَدَىٰنِۚ وَلَآ أَخَافُ مَا تُشۡرِكُونَ بِهِۦٓ إِلَّآ أَن يَشَآءَ رَبِّي شَيۡـٔٗاۚ وَسِعَ رَبِّي كُلَّ شَيۡءٍ عِلۡمًاۚ أَفَلَا تَتَذَكَّرُونَ ﴾
[الأنعَام: 80]
﴿وحاجه قومه قال أتحاجوني في الله وقد هدان ولا أخاف ما تشركون﴾ [الأنعَام: 80]
Abdul Raheem Mohammad Moulana Mariyu atani jativaru atanito vadulataku digaga! Atanu varito annadu: "Emi? Miru nato allah visayanlo vadistunnara? Vastavaniki ayane naku sanmargam cupincadu. Mariyu miru ayanaku sati (bhagasvamuluga) kalpincina vatiki nenu bhayapadanu. Na prabhuvu iccha lenidi (edi sambhavincadu). Na prabhuvu sakala vastuvulanu (tana) jnananto avarinci vunnadu. Emi? Miridi grahincalera |
Abdul Raheem Mohammad Moulana Mariyu atani jātivāru atanitō vādulāṭaku digagā! Atanu vāritō annāḍu: "Ēmī? Mīru nātō allāh viṣayanlō vādistunnārā? Vāstavāniki āyanē nāku sanmārgaṁ cūpin̄cāḍu. Mariyu mīru āyanaku sāṭi (bhāgasvāmulugā) kalpin̄cina vāṭiki nēnu bhayapaḍanu. Nā prabhuvu iccha lēnidi (ēdī sambhavin̄cadu). Nā prabhuvu sakala vastuvulanu (tana) jñānantō āvarin̄ci vunnāḍu. Ēmī? Mīridi grahin̄calērā |
Muhammad Aziz Ur Rehman అతని జాతి వారు అతనితో పిడివాదానికి దిగినప్పుడు, అతనిలా అన్నాడు: “ఏమిటీ, మీరు అల్లాహ్ విషయంలో నాతో వాదులాడుతున్నారా? వాస్తవానికి ఆయన నాకు సన్మార్గం చూపించాడు. మీరు కల్పించే సహవర్తులకు నేను ఏమాత్రం భయపడను. అయితే నా ప్రభువు గనక తలిస్తే ఏమైనా జరగవచ్చు. నా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. అయినా మీరు గ్రహించరా?” |