×

మరియు వారిలో నుండి కొందరి తండ్రి తాతలకు, వారి సంతానానికి మరియు వారి సోదరులకు కూడా 6:87 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:87) ayat 87 in Telugu

6:87 Surah Al-An‘am ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 87 - الأنعَام - Page - Juz 7

﴿وَمِنۡ ءَابَآئِهِمۡ وَذُرِّيَّٰتِهِمۡ وَإِخۡوَٰنِهِمۡۖ وَٱجۡتَبَيۡنَٰهُمۡ وَهَدَيۡنَٰهُمۡ إِلَىٰ صِرَٰطٖ مُّسۡتَقِيمٖ ﴾
[الأنعَام: 87]

మరియు వారిలో నుండి కొందరి తండ్రి తాతలకు, వారి సంతానానికి మరియు వారి సోదరులకు కూడా మేము (సన్మార్గం చూపాము). మేము వారిని (మా సేవ కొరకు) ఎన్నుకొని, వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేశాము

❮ Previous Next ❯

ترجمة: ومن آبائهم وذرياتهم وإخوانهم واجتبيناهم وهديناهم إلى صراط مستقيم, باللغة التيلجو

﴿ومن آبائهم وذرياتهم وإخوانهم واجتبيناهم وهديناهم إلى صراط مستقيم﴾ [الأنعَام: 87]

Abdul Raheem Mohammad Moulana
Mariyu varilo nundi kondari tandri tatalaku, vari santananiki mariyu vari sodarulaku kuda memu (sanmargam cupamu). Memu varini (ma seva koraku) ennukoni, variki rjumargam vaipunaku margadarsakatvam cesamu
Abdul Raheem Mohammad Moulana
Mariyu vārilō nuṇḍi kondari taṇḍri tātalaku, vāri santānāniki mariyu vāri sōdarulaku kūḍā mēmu (sanmārgaṁ cūpāmu). Mēmu vārini (mā sēva koraku) ennukoni, vāriki r̥jumārgaṁ vaipunaku mārgadarśakatvaṁ cēśāmu
Muhammad Aziz Ur Rehman
అంతేకాదు, వారి పితామహులలో (తాత ముత్తాతలలో), వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని (మేము కటాక్షించాము.) వారిని (మా సేవకోసం) ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek