×

ఇదే అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి సన్మార్గం 6:88 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:88) ayat 88 in Telugu

6:88 Surah Al-An‘am ayat 88 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 88 - الأنعَام - Page - Juz 7

﴿ذَٰلِكَ هُدَى ٱللَّهِ يَهۡدِي بِهِۦ مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦۚ وَلَوۡ أَشۡرَكُواْ لَحَبِطَ عَنۡهُم مَّا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[الأنعَام: 88]

ఇదే అల్లాహ్ మార్గదర్శకత్వం. దీని ద్వారా ఆయన తన దాసులలో తాను కోరిన వారికి సన్మార్గం చూపుతాడు. ఒకవేళ వారు అల్లాహ్ కు సాటి (భాగస్వాములను) కల్పిస్తే, వారు చేసిన సత్కార్యాన్నీ వృథా అయి పోయేవి

❮ Previous Next ❯

ترجمة: ذلك هدى الله يهدي به من يشاء من عباده ولو أشركوا لحبط, باللغة التيلجو

﴿ذلك هدى الله يهدي به من يشاء من عباده ولو أشركوا لحبط﴾ [الأنعَام: 88]

Abdul Raheem Mohammad Moulana
ide allah margadarsakatvam. Dini dvara ayana tana dasulalo tanu korina variki sanmargam cuputadu. Okavela varu allah ku sati (bhagasvamulanu) kalpiste, varu cesina satkaryanni vrtha ayi poyevi
Abdul Raheem Mohammad Moulana
idē allāh mārgadarśakatvaṁ. Dīni dvārā āyana tana dāsulalō tānu kōrina vāriki sanmārgaṁ cūputāḍu. Okavēḷa vāru allāh ku sāṭi (bhāgasvāmulanu) kalpistē, vāru cēsina satkāryānnī vr̥thā ayi pōyēvi
Muhammad Aziz Ur Rehman
ఇదీ అల్లాహ్‌ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek