×

మరియు ఇస్మాయీల్, అల్ యసఅ, యూనుస్ మరియు లూత్ లకు కూడా (సన్మార్గం చూపాము). ప్రతి 6:86 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:86) ayat 86 in Telugu

6:86 Surah Al-An‘am ayat 86 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 86 - الأنعَام - Page - Juz 7

﴿وَإِسۡمَٰعِيلَ وَٱلۡيَسَعَ وَيُونُسَ وَلُوطٗاۚ وَكُلّٗا فَضَّلۡنَا عَلَى ٱلۡعَٰلَمِينَ ﴾
[الأنعَام: 86]

మరియు ఇస్మాయీల్, అల్ యసఅ, యూనుస్ మరియు లూత్ లకు కూడా (సన్మార్గం చూపాము). ప్రతి ఒక్కరికీ (వారి కాలపు) సర్వ లోకాల వాసులపై ఘనతను ప్రసాదించాము

❮ Previous Next ❯

ترجمة: وإسماعيل واليسع ويونس ولوطا وكلا فضلنا على العالمين, باللغة التيلجو

﴿وإسماعيل واليسع ويونس ولوطا وكلا فضلنا على العالمين﴾ [الأنعَام: 86]

Abdul Raheem Mohammad Moulana
mariyu ismayil, al yasa'a, yunus mariyu lut laku kuda (sanmargam cupamu). Prati okkariki (vari kalapu) sarva lokala vasulapai ghanatanu prasadincamu
Abdul Raheem Mohammad Moulana
mariyu ismāyīl, al yasa'a, yūnus mariyu lūt laku kūḍā (sanmārgaṁ cūpāmu). Prati okkarikī (vāri kālapu) sarva lōkāla vāsulapai ghanatanu prasādin̄cāmu
Muhammad Aziz Ur Rehman
ఇంకా – ఇస్మాయీలుకు, యసఆకు, యూనుసు లూతులకు కూడా (మేము మార్గదర్శకత్వం వహించాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము లోకవాసులందరిపై శ్రేష్ఠతను అనుగ్రహించాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek