×

మరియు ఆయనే మీ కొరకు చీకట్లలో - భూమి మీద మరియు సముద్రంలో - మార్గాలను 6:97 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:97) ayat 97 in Telugu

6:97 Surah Al-An‘am ayat 97 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 97 - الأنعَام - Page - Juz 7

﴿وَهُوَ ٱلَّذِي جَعَلَ لَكُمُ ٱلنُّجُومَ لِتَهۡتَدُواْ بِهَا فِي ظُلُمَٰتِ ٱلۡبَرِّ وَٱلۡبَحۡرِۗ قَدۡ فَصَّلۡنَا ٱلۡأٓيَٰتِ لِقَوۡمٖ يَعۡلَمُونَ ﴾
[الأنعَام: 97]

మరియు ఆయనే మీ కొరకు చీకట్లలో - భూమి మీద మరియు సముద్రంలో - మార్గాలను తెలుసు కోవటానికి, నక్షత్రాలను పుట్టించాడు. వాస్తవానికి, ఈ విధంగా మేము జ్ఞానవంతుల కొరకు మా సూచనలను వివరించి తెలిపాము

❮ Previous Next ❯

ترجمة: وهو الذي جعل لكم النجوم لتهتدوا بها في ظلمات البر والبحر قد, باللغة التيلجو

﴿وهو الذي جعل لكم النجوم لتهتدوا بها في ظلمات البر والبحر قد﴾ [الأنعَام: 97]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayane mi koraku cikatlalo - bhumi mida mariyu samudranlo - margalanu telusu kovataniki, naksatralanu puttincadu. Vastavaniki, i vidhanga memu jnanavantula koraku ma sucanalanu vivarinci telipamu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyanē mī koraku cīkaṭlalō - bhūmi mīda mariyu samudranlō - mārgālanu telusu kōvaṭāniki, nakṣatrālanu puṭṭin̄cāḍu. Vāstavāniki, ī vidhaṅgā mēmu jñānavantula koraku mā sūcanalanu vivarin̄ci telipāmu
Muhammad Aziz Ur Rehman
చీకట్లలోనూ, భూమిలోనూ, సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకుగాను ఆయనే మీ కోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek