Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 13 - المُمتَحنَة - Page - Juz 28
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَتَوَلَّوۡاْ قَوۡمًا غَضِبَ ٱللَّهُ عَلَيۡهِمۡ قَدۡ يَئِسُواْ مِنَ ٱلۡأٓخِرَةِ كَمَا يَئِسَ ٱلۡكُفَّارُ مِنۡ أَصۡحَٰبِ ٱلۡقُبُورِ ﴾
[المُمتَحنَة: 13]
﴿ياأيها الذين آمنوا لا تتولوا قوما غضب الله عليهم قد يئسوا من﴾ [المُمتَحنَة: 13]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Allah agrahaniki guri ayina jati varini snehituluga cesukokandi. Vastavaniki gorilalo unna satyatiraskarulu, nirasa cendinatlu varu kuda paraloka jivitam patla nirasa cendi unnaru |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Allāh āgrahāniki guri ayina jāti vārini snēhitulugā cēsukōkaṇḍi. Vāstavāniki gōrīlalō unna satyatiraskārulu, nirāśa cendinaṭlu vāru kūḍā paralōka jīvitaṁ paṭla nirāśa cendi unnāru |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ ఆగ్రహానికి గురైన వారితో స్నేహం చేయకండి. చచ్చి సమాధుల్లో పడిఉన్న వారిపట్ల అవిశ్వాసులు ఎలా ఆశలు వదులుకున్నారో అలాగే వారు కూడా పరలోకం పట్ల ఆశ వదులుకున్నారు |