Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 2 - المُمتَحنَة - Page - Juz 28
﴿إِن يَثۡقَفُوكُمۡ يَكُونُواْ لَكُمۡ أَعۡدَآءٗ وَيَبۡسُطُوٓاْ إِلَيۡكُمۡ أَيۡدِيَهُمۡ وَأَلۡسِنَتَهُم بِٱلسُّوٓءِ وَوَدُّواْ لَوۡ تَكۡفُرُونَ ﴾
[المُمتَحنَة: 2]
﴿إن يثقفوكم يكونوا لكم أعداء ويبسطوا إليكم أيديهم وألسنتهم بالسوء وودوا لو﴾ [المُمتَحنَة: 2]
Abdul Raheem Mohammad Moulana okavela varu mi mida prabalyam vahiste, varu miku virodhulavutaru. Mariyu kiduto mi vaipuku tama cetulanu mariyu tama nalukalanu caputaru. Mariyu miru kuda satyatiraskarulai povalani korutaru |
Abdul Raheem Mohammad Moulana okavēḷa vāru mī mīda prābalyaṁ vahistē, vāru mīku virōdhulavutāru. Mariyu kīḍutō mī vaipuku tama cētulanu mariyu tama nālukalanu cāputāru. Mariyu mīru kūḍā satyatiraskārulai pōvālani kōrutāru |
Muhammad Aziz Ur Rehman ఒకవేళ మీరు గనక వారి చేతికి చిక్కినట్లయితే, వారు మీ పట్ల బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తారు. చెడు రీతిలో మీపై చేయి చేసుకుంటారు, నోరు కూడా పారేసుకుంటారు. మీరు (కూడా వారిలాగే) అవిశ్వాసానికి పాల్పడాలని కోరుకుంటారు |