×

మీ బంధువులు గానీ, మీ సంతానం గానీ మీకు ఏ విధంగానూ పనికిరారు. ఆయన పునరుత్థాన 60:3 Telugu translation

Quran infoTeluguSurah Al-Mumtahanah ⮕ (60:3) ayat 3 in Telugu

60:3 Surah Al-Mumtahanah ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 3 - المُمتَحنَة - Page - Juz 28

﴿لَن تَنفَعَكُمۡ أَرۡحَامُكُمۡ وَلَآ أَوۡلَٰدُكُمۡۚ يَوۡمَ ٱلۡقِيَٰمَةِ يَفۡصِلُ بَيۡنَكُمۡۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[المُمتَحنَة: 3]

మీ బంధువులు గానీ, మీ సంతానం గానీ మీకు ఏ విధంగానూ పనికిరారు. ఆయన పునరుత్థాన దినమున మీ మధ్య తీర్పు చేస్తాడు. మరియు అల్లాహ్ మీరు చేసేదంతా చూస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: لن تنفعكم أرحامكم ولا أولادكم يوم القيامة يفصل بينكم والله بما تعملون, باللغة التيلجو

﴿لن تنفعكم أرحامكم ولا أولادكم يوم القيامة يفصل بينكم والله بما تعملون﴾ [المُمتَحنَة: 3]

Abdul Raheem Mohammad Moulana
mi bandhuvulu gani, mi santanam gani miku e vidhanganu panikiraru. Ayana punarut'thana dinamuna mi madhya tirpu cestadu. Mariyu allah miru cesedanta custunnadu
Abdul Raheem Mohammad Moulana
mī bandhuvulu gānī, mī santānaṁ gānī mīku ē vidhaṅgānū panikirāru. Āyana punarut'thāna dinamuna mī madhya tīrpu cēstāḍu. Mariyu allāh mīru cēsēdantā cūstunnāḍu
Muhammad Aziz Ur Rehman
మీ రక్తసంబంధాలు, బంధుత్వాలు, మీ బిడ్డలు ప్రళయదినాన మీకు ఏవిధంగానూ ఉపయోగపడరు. అల్లాహ్ మీ మధ్య తీర్పు చేసేస్తాడు. మీరు చేసే పనులన్నిటిని అల్లాహ్ చూస్తూనే ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek