Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 9 - المُمتَحنَة - Page - Juz 28
﴿إِنَّمَا يَنۡهَىٰكُمُ ٱللَّهُ عَنِ ٱلَّذِينَ قَٰتَلُوكُمۡ فِي ٱلدِّينِ وَأَخۡرَجُوكُم مِّن دِيَٰرِكُمۡ وَظَٰهَرُواْ عَلَىٰٓ إِخۡرَاجِكُمۡ أَن تَوَلَّوۡهُمۡۚ وَمَن يَتَوَلَّهُمۡ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ ﴾
[المُمتَحنَة: 9]
﴿إنما ينهاكم الله عن الذين قاتلوكم في الدين وأخرجوكم من دياركم وظاهروا﴾ [المُمتَحنَة: 9]
Abdul Raheem Mohammad Moulana Kani, vastavaniki evaraite, dharma visayanlo mito yud'dham cestaro mariyu mim'malni mi indla nundi vellagodtaro mariyu mim'malni vellagottatanlo parasparam sahakarincukuntaro; varito sneham ceyatanni allah mi koraku nisedhistunnadu. Mariyu evaraite varito sneham cestaro, alanti varu, vare! Durmargulu |
Abdul Raheem Mohammad Moulana Kāni, vāstavāniki evaraitē, dharma viṣayanlō mītō yud'dhaṁ cēstārō mariyu mim'malni mī iṇḍla nuṇḍi veḷḷagoḍtārō mariyu mim'malni veḷḷagoṭṭaṭanlō parasparaṁ sahakarin̄cukuṇṭārō; vāritō snēhaṁ cēyaṭānni allāh mī koraku niṣēdhistunnāḍu. Mariyu evaraitē vāritō snēhaṁ cēstārō, alāṇṭi vāru, vārē! Durmārgulu |
Muhammad Aziz Ur Rehman ధర్మం విషయంలో మీపై కయ్యానికి కాలుదువ్వి, మిమ్మల్ని మీ ఇల్లూ వాకిళ్ళ నుండి వెళ్ళగొట్టినవారితో, మిమ్మల్ని వెళ్ళగొట్టడంలో ఇతరులకు సహాయపడిన వారితో స్నేహసంబంధాలు ఏర్పరచుకోవటాన్ని మాత్రమే అల్లాహ్ వారిస్తున్నాడు. అలాంటి వారితో కుమ్మక్కు అయినవారే దుర్మార్గులు |