×

మరియు మూసా తన జాతివారితో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా జాతి 61:5 Telugu translation

Quran infoTeluguSurah As-saff ⮕ (61:5) ayat 5 in Telugu

61:5 Surah As-saff ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saff ayat 5 - الصَّف - Page - Juz 28

﴿وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِۦ يَٰقَوۡمِ لِمَ تُؤۡذُونَنِي وَقَد تَّعۡلَمُونَ أَنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُمۡۖ فَلَمَّا زَاغُوٓاْ أَزَاغَ ٱللَّهُ قُلُوبَهُمۡۚ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلۡفَٰسِقِينَ ﴾
[الصَّف: 5]

మరియు మూసా తన జాతివారితో ఇలా అన్న విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా జాతి ప్రజలారా! వాస్తవానికి, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుడనని రూఢిగా తెలిసి కూడా, మీరు నన్ను ఎందుకు బాధిస్తున్నారు?" అయినా వారు వక్రమార్గం అవలంబించినందుకు, అల్లాహ్ వారి హృదయాలను వక్రమార్గంలో పడవేశాడు. మరియు అల్లాహ్ దుర్జనులకు (ఫాసిఖీన్ లకు) సన్మార్గం చూపడు

❮ Previous Next ❯

ترجمة: وإذ قال موسى لقومه ياقوم لم تؤذونني وقد تعلمون أني رسول الله, باللغة التيلجو

﴿وإذ قال موسى لقومه ياقوم لم تؤذونني وقد تعلمون أني رسول الله﴾ [الصَّف: 5]

Abdul Raheem Mohammad Moulana
Mariyu musa tana jativarito ila anna visayam (jnapakam cesukondi): "O na jati prajalara! Vastavaniki, nenu mi vaddaku pampabadina allah yokka sandesaharudanani rudhiga telisi kuda, miru nannu enduku badhistunnaru?" Ayina varu vakramargam avalambincinanduku, allah vari hrdayalanu vakramarganlo padavesadu. Mariyu allah durjanulaku (phasikhin laku) sanmargam cupadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mūsā tana jātivāritō ilā anna viṣayaṁ (jñāpakaṁ cēsukōṇḍi): "Ō nā jāti prajalārā! Vāstavāniki, nēnu mī vaddaku pampabaḍina allāh yokka sandēśaharuḍanani rūḍhigā telisi kūḍā, mīru nannu enduku bādhistunnāru?" Ayinā vāru vakramārgaṁ avalambin̄cinanduku, allāh vāri hr̥dayālanu vakramārganlō paḍavēśāḍu. Mariyu allāh durjanulaku (phāsikhīn laku) sanmārgaṁ cūpaḍu
Muhammad Aziz Ur Rehman
మూసా తన జాతివారితో, “ఓ నా జాతి ప్రజలారా! నేను మీ వద్దకు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తనన్న సంగతి తెలిసి కూడా మీరు నన్నెందుకు ఇంతగా వేధిస్తున్నారు?” అని చెప్పినప్పటి విషయం (జ్ఞాపకం చేసుకోదగినది). వారు వక్రంగానే ఉండటంతో, అల్లాహ్ వారి హృదయాలు వంకరగానే ఉండేలా చేశాడు. అవిధేయ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek