×

మరియు మర్యమ్ కుమారుడు ఈసా (తన జాతి వారితో) ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ 61:6 Telugu translation

Quran infoTeluguSurah As-saff ⮕ (61:6) ayat 6 in Telugu

61:6 Surah As-saff ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saff ayat 6 - الصَّف - Page - Juz 28

﴿وَإِذۡ قَالَ عِيسَى ٱبۡنُ مَرۡيَمَ يَٰبَنِيٓ إِسۡرَٰٓءِيلَ إِنِّي رَسُولُ ٱللَّهِ إِلَيۡكُم مُّصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيَّ مِنَ ٱلتَّوۡرَىٰةِ وَمُبَشِّرَۢا بِرَسُولٖ يَأۡتِي مِنۢ بَعۡدِي ٱسۡمُهُۥٓ أَحۡمَدُۖ فَلَمَّا جَآءَهُم بِٱلۡبَيِّنَٰتِ قَالُواْ هَٰذَا سِحۡرٞ مُّبِينٞ ﴾
[الصَّف: 6]

మరియు మర్యమ్ కుమారుడు ఈసా (తన జాతి వారితో) ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుణ్ణి, నాకు పూర్వం, వచ్చి ఉన్న తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. మరియు నా తరువాత అహ్మద్ అనే సందేశహరుడు రాబోతున్నాడు, అనే శుభవార్తను ఇస్తున్నాను." తరువాత అతను (అహ్మద్) వారి వద్దకు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు వారు ఇలా అన్నారు: "ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలమే

❮ Previous Next ❯

ترجمة: وإذ قال عيسى ابن مريم يابني إسرائيل إني رسول الله إليكم مصدقا, باللغة التيلجو

﴿وإذ قال عيسى ابن مريم يابني إسرائيل إني رسول الله إليكم مصدقا﴾ [الصَّف: 6]

Abdul Raheem Mohammad Moulana
mariyu maryam kumarudu isa (tana jati varito) ila annadi (jnapakam cesukondi): "O israyil santati varalara! Niscayanga, nenu mi vaddaku pampabadina allah yokka sandesaharunni, naku purvam, vacci unna taurat granthanni dhrvaparustunnanu. Mariyu na taruvata ahmad ane sandesaharudu rabotunnadu, ane subhavartanu istunnanu." Taruvata atanu (ahmad) vari vaddaku, spastamaina sucanalu tisukoni vaccinapudu varu ila annaru: "Idi kevalam spastamaina mantrajalame
Abdul Raheem Mohammad Moulana
mariyu maryam kumāruḍu īsā (tana jāti vāritō) ilā annadi (jñāpakaṁ cēsukōṇḍi): "Ō isrāyīl santati vāralārā! Niścayaṅgā, nēnu mī vaddaku pampabaḍina allāh yokka sandēśaharuṇṇi, nāku pūrvaṁ, vacci unna taurāt granthānni dhr̥vaparustunnānu. Mariyu nā taruvāta ahmad anē sandēśaharuḍu rābōtunnāḍu, anē śubhavārtanu istunnānu." Taruvāta atanu (ahmad) vāri vaddaku, spaṣṭamaina sūcanalu tīsukoni vaccinapuḍu vāru ilā annāru: "Idi kēvalaṁ spaṣṭamaina mantrajālamē
Muhammad Aziz Ur Rehman
మర్యమ్ కుమారుడైన ఈసా, “ఓ ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీ వైపు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత రాబోయే ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్” అని చెప్పినప్పటి సంగతి (కూడా స్మరించదగినదే). తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు, “ఇది పచ్చి ఇంద్రజాలం” అని వారు అన్నారు (తేలిగ్గా కొట్టి పారేశారు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek