×

తనను ఇస్లామ్ వైపునకు పిలిచినప్పుడు, అల్లాహ్ మీద అపనిందలు మోపే వాని కంటే పరమ దుర్మార్గుడు 61:7 Telugu translation

Quran infoTeluguSurah As-saff ⮕ (61:7) ayat 7 in Telugu

61:7 Surah As-saff ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saff ayat 7 - الصَّف - Page - Juz 28

﴿وَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ ٱلۡكَذِبَ وَهُوَ يُدۡعَىٰٓ إِلَى ٱلۡإِسۡلَٰمِۚ وَٱللَّهُ لَا يَهۡدِي ٱلۡقَوۡمَ ٱلظَّٰلِمِينَ ﴾
[الصَّف: 7]

తనను ఇస్లామ్ వైపునకు పిలిచినప్పుడు, అల్లాహ్ మీద అపనిందలు మోపే వాని కంటే పరమ దుర్మార్గుడు ఎవడు? మరియు అల్లాహ్ దుర్మార్గులైన ప్రజలకు మార్గదర్శకత్వం చేయడు

❮ Previous Next ❯

ترجمة: ومن أظلم ممن افترى على الله الكذب وهو يدعى إلى الإسلام والله, باللغة التيلجو

﴿ومن أظلم ممن افترى على الله الكذب وهو يدعى إلى الإسلام والله﴾ [الصَّف: 7]

Abdul Raheem Mohammad Moulana
tananu islam vaipunaku pilicinappudu, allah mida apanindalu mope vani kante parama durmargudu evadu? Mariyu allah durmargulaina prajalaku margadarsakatvam ceyadu
Abdul Raheem Mohammad Moulana
tananu islām vaipunaku pilicinappuḍu, allāh mīda apanindalu mōpē vāni kaṇṭē parama durmārguḍu evaḍu? Mariyu allāh durmārgulaina prajalaku mārgadarśakatvaṁ cēyaḍu
Muhammad Aziz Ur Rehman
ఇస్లాం వైపు తనను ఆహ్వానించబడుతున్నప్పటికీ అల్లాహ్ పై అబద్ధపు నిందలను కల్పించేవాడికంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు, ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek