×

వారితో ఇలా అను: "వాస్తవానికి ఏ చావు నుండి అయితే మీరు పారిపోతున్నారో! నిశ్చయంగా, అదే 62:8 Telugu translation

Quran infoTeluguSurah Al-Jumu‘ah ⮕ (62:8) ayat 8 in Telugu

62:8 Surah Al-Jumu‘ah ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jumu‘ah ayat 8 - الجُمعَة - Page - Juz 28

﴿قُلۡ إِنَّ ٱلۡمَوۡتَ ٱلَّذِي تَفِرُّونَ مِنۡهُ فَإِنَّهُۥ مُلَٰقِيكُمۡۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَٰلِمِ ٱلۡغَيۡبِ وَٱلشَّهَٰدَةِ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[الجُمعَة: 8]

వారితో ఇలా అను: "వాస్తవానికి ఏ చావు నుండి అయితే మీరు పారిపోతున్నారో! నిశ్చయంగా, అదే మిమ్మల్ని పట్టుకుంటుంది. ఆ తరువాత మీరు, అగోచర మరియు గోచర విషయాలు తెలిసిన ఆయన (అల్లాహ్) వైపునకు మరలింపబడతారు, అప్పుడు ఆయన మీరు చేస్తూ ఉండిన కర్మలను మీకు తెలుపుతాడు

❮ Previous Next ❯

ترجمة: قل إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم, باللغة التيلجو

﴿قل إن الموت الذي تفرون منه فإنه ملاقيكم ثم تردون إلى عالم﴾ [الجُمعَة: 8]

Abdul Raheem Mohammad Moulana
varito ila anu: "Vastavaniki e cavu nundi ayite miru paripotunnaro! Niscayanga, ade mim'malni pattukuntundi. A taruvata miru, agocara mariyu gocara visayalu telisina ayana (allah) vaipunaku maralimpabadataru, appudu ayana miru cestu undina karmalanu miku teluputadu
Abdul Raheem Mohammad Moulana
vāritō ilā anu: "Vāstavāniki ē cāvu nuṇḍi ayitē mīru pāripōtunnārō! Niścayaṅgā, adē mim'malni paṭṭukuṇṭundi. Ā taruvāta mīru, agōcara mariyu gōcara viṣayālu telisina āyana (allāh) vaipunaku maralimpabaḍatāru, appuḍu āyana mīru cēstū uṇḍina karmalanu mīku teluputāḍu
Muhammad Aziz Ur Rehman
వారికి చెప్పు : “ఏ చావు నుండి మీరు పారిపోతున్నారో అది మిమ్మల్ని చేరుకోవటం ఖాయం. ఆ తరువాత మీరు రహస్య, బహిర్గత విషయాలను ఎరిగిన వాని సమక్షంలోకి తరలించబడతారు. మరి ఆయన మీరు చేస్తూ ఉండిన పనులన్నింటినీ మీకు తెలియజెపుతాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek