×

కాని వారు తాము చేసి పంపుకున్న కర్మల (ఫలితాల)కు భయపడి దానిని ఏ మాత్రం కోరుకోరు! 62:7 Telugu translation

Quran infoTeluguSurah Al-Jumu‘ah ⮕ (62:7) ayat 7 in Telugu

62:7 Surah Al-Jumu‘ah ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jumu‘ah ayat 7 - الجُمعَة - Page - Juz 28

﴿وَلَا يَتَمَنَّوۡنَهُۥٓ أَبَدَۢا بِمَا قَدَّمَتۡ أَيۡدِيهِمۡۚ وَٱللَّهُ عَلِيمُۢ بِٱلظَّٰلِمِينَ ﴾
[الجُمعَة: 7]

కాని వారు తాము చేసి పంపుకున్న కర్మల (ఫలితాల)కు భయపడి దానిని ఏ మాత్రం కోరుకోరు! మరియు అల్లాహ్ కు దుర్మార్గులను గురించి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: ولا يتمنونه أبدا بما قدمت أيديهم والله عليم بالظالمين, باللغة التيلجو

﴿ولا يتمنونه أبدا بما قدمت أيديهم والله عليم بالظالمين﴾ [الجُمعَة: 7]

Abdul Raheem Mohammad Moulana
kani varu tamu cesi pampukunna karmala (phalitala)ku bhayapadi danini e matram korukoru! Mariyu allah ku durmargulanu gurinci baga telusu
Abdul Raheem Mohammad Moulana
kāni vāru tāmu cēsi pampukunna karmala (phalitāla)ku bhayapaḍi dānini ē mātraṁ kōrukōru! Mariyu allāh ku durmārgulanu gurin̄ci bāgā telusu
Muhammad Aziz Ur Rehman
వారు తమ చేజేతులా చేసుకున్న అకృత్యాల కారణంగా వారెన్నటికీ చావును కోరుకోరు. దుర్మార్గుల సంగతి అల్లాహ్ కు బాగా తెలుసు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek