×

ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను 62:9 Telugu translation

Quran infoTeluguSurah Al-Jumu‘ah ⮕ (62:9) ayat 9 in Telugu

62:9 Surah Al-Jumu‘ah ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Jumu‘ah ayat 9 - الجُمعَة - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نُودِيَ لِلصَّلَوٰةِ مِن يَوۡمِ ٱلۡجُمُعَةِ فَٱسۡعَوۡاْ إِلَىٰ ذِكۡرِ ٱللَّهِ وَذَرُواْ ٱلۡبَيۡعَۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ﴾
[الجُمعَة: 9]

ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఎంతో ఉత్తమమమైనది

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر﴾ [الجُمعَة: 9]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Sukravaram (jumu'ah) roju namaj koraku pilupu ivvabadinappudu, miru mi vyaparalanu vidici allah smarana vaipunaku parugettandi. Miru telusukogaligite adi miku ento uttamamamainadi
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Śukravāraṁ (jumu'ah) rōju namāj koraku pilupu ivvabaḍinappuḍu, mīru mī vyāpārālanu viḍici allāh smaraṇa vaipunaku parugettaṇḍi. Mīru telusukōgaligitē adi mīku entō uttamamamainadi
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! శుక్రవారం నాడు నమాజు కొరకు అజాన్ (పిలుపు) ఇవ్వబడినప్పుడు, మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరుగెత్తండి. క్రయవిక్రయాలను వదలి పెట్టండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek