×

ఇది నిశ్చయంగా, వారు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులవటం మూలంగానే జరిగింది కావున వారి హృదయాల మీద 63:3 Telugu translation

Quran infoTeluguSurah Al-Munafiqun ⮕ (63:3) ayat 3 in Telugu

63:3 Surah Al-Munafiqun ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Munafiqun ayat 3 - المُنَافِقُونَ - Page - Juz 28

﴿ذَٰلِكَ بِأَنَّهُمۡ ءَامَنُواْ ثُمَّ كَفَرُواْ فَطُبِعَ عَلَىٰ قُلُوبِهِمۡ فَهُمۡ لَا يَفۡقَهُونَ ﴾
[المُنَافِقُونَ: 3]

ఇది నిశ్చయంగా, వారు విశ్వసించిన తరువాత సత్యతిరస్కారులవటం మూలంగానే జరిగింది కావున వారి హృదయాల మీద ముద్ర వేయబడి ఉంది. కనుక వారు ఏమీ అర్థం చేసుకోలేరు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأنهم آمنوا ثم كفروا فطبع على قلوبهم فهم لا يفقهون, باللغة التيلجو

﴿ذلك بأنهم آمنوا ثم كفروا فطبع على قلوبهم فهم لا يفقهون﴾ [المُنَافِقُونَ: 3]

Abdul Raheem Mohammad Moulana
idi niscayanga, varu visvasincina taruvata satyatiraskarulavatam mulangane jarigindi kavuna vari hrdayala mida mudra veyabadi undi. Kanuka varu emi artham cesukoleru
Abdul Raheem Mohammad Moulana
idi niścayaṅgā, vāru viśvasin̄cina taruvāta satyatiraskārulavaṭaṁ mūlaṅgānē jarigindi kāvuna vāri hr̥dayāla mīda mudra vēyabaḍi undi. Kanuka vāru ēmī arthaṁ cēsukōlēru
Muhammad Aziz Ur Rehman
ఎందుకంటే వారు (మొదట) విశ్వసించి, ఆ తరువాత అవిశ్వాస వైఖరికి పాల్పడ్డారు. అందువల్ల వారి హృదయాలపై సీలు వేయబడింది. ఇక వారు ఏమీ అర్ధం చేసుకో(లే)రు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek