Quran with Telugu translation - Surah At-Taghabun ayat 9 - التغَابُن - Page - Juz 28
﴿يَوۡمَ يَجۡمَعُكُمۡ لِيَوۡمِ ٱلۡجَمۡعِۖ ذَٰلِكَ يَوۡمُ ٱلتَّغَابُنِۗ وَمَن يُؤۡمِنۢ بِٱللَّهِ وَيَعۡمَلۡ صَٰلِحٗا يُكَفِّرۡ عَنۡهُ سَيِّـَٔاتِهِۦ وَيُدۡخِلۡهُ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَآ أَبَدٗاۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[التغَابُن: 9]
﴿يوم يجمعكم ليوم الجمع ذلك يوم التغابن ومن يؤمن بالله ويعمل صالحا﴾ [التغَابُن: 9]
Abdul Raheem Mohammad Moulana (Jnapakamuncukondi) samavesapu rojuna ayana mi andarini samavesaparustadu. Ade labhanastala dinam. Mariyu evadaite allah nu visvasinci, satkaryalu cestado, alanti vani papalanu ayana tolagistadu. Mariyu atanini krinda selayellu pravahince svargavanalalo pravesimpajestadu, varandulo sasvatanga kalakalam untaru. Ade goppa vijayam |
Abdul Raheem Mohammad Moulana (Jñāpakamun̄cukōṇḍi) samāvēśapu rōjuna āyana mī andarini samāvēśaparustāḍu. Adē lābhanaṣṭāla dinaṁ. Mariyu evaḍaitē allāh nu viśvasin̄ci, satkāryālu cēstāḍō, alāṇṭi vāni pāpālanu āyana tolagistāḍu. Mariyu atanini krinda selayēḷḷu pravahin̄cē svargavanālalō pravēśimpajēstāḍu, vārandulō śāśvataṅgā kalakālaṁ uṇṭāru. Adē goppa vijayaṁ |
Muhammad Aziz Ur Rehman ఏ రోజున ఆయన మిమ్మల్నందరినీ సమీకరణ జరిగే రోజుకై సమీకరిస్తాడో అది గెలుపోటముల రోజై ఉంటుంది. ఎవరైతే అల్లాహ్ ను విశ్వసించి, సదాచరణ చేస్తారో అల్లాహ్ వారి పాపాలను వారి నుండి దూరం చేస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) తోటలలో వారికి ప్రవేశం కల్పిస్తాడు. వారందులో కలకాలం ఉంటారు. గొప్ప సాఫల్యం ఇదే |