×

కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను మరియు మేము అవతరింపజేసిన జ్యోతిని (ఈ 64:8 Telugu translation

Quran infoTeluguSurah At-Taghabun ⮕ (64:8) ayat 8 in Telugu

64:8 Surah At-Taghabun ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taghabun ayat 8 - التغَابُن - Page - Juz 28

﴿فَـَٔامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَٱلنُّورِ ٱلَّذِيٓ أَنزَلۡنَاۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[التغَابُن: 8]

కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను మరియు మేము అవతరింపజేసిన జ్యోతిని (ఈ ఖుర్ఆన్ ను) విశ్వసించండి. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును

❮ Previous Next ❯

ترجمة: فآمنوا بالله ورسوله والنور الذي أنـزلنا والله بما تعملون خبير, باللغة التيلجو

﴿فآمنوا بالله ورسوله والنور الذي أنـزلنا والله بما تعملون خبير﴾ [التغَابُن: 8]

Abdul Raheem Mohammad Moulana
kavuna miru allah nu mariyu ayana pravaktanu mariyu memu avatarimpajesina jyotini (i khur'an nu) visvasincandi. Mariyu miru cesedanta allah baga erugunu
Abdul Raheem Mohammad Moulana
kāvuna mīru allāh nu mariyu āyana pravaktanu mariyu mēmu avatarimpajēsina jyōtini (ī khur'ān nu) viśvasin̄caṇḍi. Mariyu mīru cēsēdantā allāh bāgā erugunu
Muhammad Aziz Ur Rehman
కాబట్టి మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను, మేము అవతరింపజేసిన జ్యోతిని విశ్వసించండి. మీరు చేసే ప్రతి పనిని అల్లాహ్ కనిపెట్టుకుని ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek