Quran with Telugu translation - Surah AT-Talaq ayat 2 - الطَّلَاق - Page - Juz 28
﴿فَإِذَا بَلَغۡنَ أَجَلَهُنَّ فَأَمۡسِكُوهُنَّ بِمَعۡرُوفٍ أَوۡ فَارِقُوهُنَّ بِمَعۡرُوفٖ وَأَشۡهِدُواْ ذَوَيۡ عَدۡلٖ مِّنكُمۡ وَأَقِيمُواْ ٱلشَّهَٰدَةَ لِلَّهِۚ ذَٰلِكُمۡ يُوعَظُ بِهِۦ مَن كَانَ يُؤۡمِنُ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ وَمَن يَتَّقِ ٱللَّهَ يَجۡعَل لَّهُۥ مَخۡرَجٗا ﴾
[الطَّلَاق: 2]
﴿فإذا بلغن أجلهن فأمسكوهن بمعروف أو فارقوهن بمعروف وأشهدوا ذوي عدل منكم﴾ [الطَّلَاق: 2]
Abdul Raheem Mohammad Moulana ika vari nirnita gaduvu mugisinappudu, varini dharmaprakaranga (vivahabandhanlo) uncukondi, leda dharmaprakaranga varini vidaci pettandi. Mariyu milo n'yayavantulaina iddaru vyaktulanu saksuluga pettukondi. Mariyu allah koraku saksyam sarigga ivvandi. Allah nu mariyu antima dinamunu visvasince prati vyakti koraku, i vidhamaina upadesamivvabadutondi. Mariyu allah yandu bhayabhaktulu galavaniki, ayana muktimargam cuputadu |
Abdul Raheem Mohammad Moulana ika vāri nirṇīta gaḍuvu mugisinappuḍu, vārini dharmaprakāraṅgā (vivāhabandhanlō) un̄cukōṇḍi, lēdā dharmaprakāraṅgā vārini viḍaci peṭṭaṇḍi. Mariyu mīlō n'yāyavantulaina iddaru vyaktulanu sākṣulugā peṭṭukōṇḍi. Mariyu allāh koraku sākṣyaṁ sariggā ivvaṇḍi. Allāh nu mariyu antima dinamunu viśvasin̄cē prati vyakti koraku, ī vidhamaina upadēśamivvabaḍutōndi. Mariyu allāh yandu bhayabhaktulu galavāniki, āyana muktimārgaṁ cūputāḍu |
Muhammad Aziz Ur Rehman మరి ఆ స్త్రీలు తమ గడువు (ఇద్దత్)కు చేరుకున్నప్పుడు వారిని ఉత్తమ రీతిలో మీ వివాహబంధంలోనైనా ఉంచుకోండి. లేదంటే ఉత్తమరీతిలో వారిని వేర్పరచటమైనా చేయండి. మీలోని న్యాయశీలురైన ఇద్దరు వ్యక్తుల్ని సాక్షులుగా పెట్టుకోండి. అల్లాహ్ కొరకు సరైన సాక్ష్యాన్ని నెలకొల్పండి. అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవారికి ఇందు మూలంగా ఉపదేశించబడుతోంది. ఎవడైతే అల్లాహ్ కు భయపడుతూ మసలుకుంటాడో అతనికి అల్లాహ్ (ఈ సంక్షోభం నుండి) బయటపడే మార్గం కల్పిస్తాడు |