×

మరియు ఇమ్రాన్ కుమార్తె మర్యమ్ ను (కూడా ఉదాహరణగా పేర్కొన్నాడు) ఆమె తన శీలాన్ని కాపాడు 66:12 Telugu translation

Quran infoTeluguSurah At-Tahrim ⮕ (66:12) ayat 12 in Telugu

66:12 Surah At-Tahrim ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Tahrim ayat 12 - التَّحرِيم - Page - Juz 28

﴿وَمَرۡيَمَ ٱبۡنَتَ عِمۡرَٰنَ ٱلَّتِيٓ أَحۡصَنَتۡ فَرۡجَهَا فَنَفَخۡنَا فِيهِ مِن رُّوحِنَا وَصَدَّقَتۡ بِكَلِمَٰتِ رَبِّهَا وَكُتُبِهِۦ وَكَانَتۡ مِنَ ٱلۡقَٰنِتِينَ ﴾
[التَّحرِيم: 12]

మరియు ఇమ్రాన్ కుమార్తె మర్యమ్ ను (కూడా ఉదాహరణగా పేర్కొన్నాడు) ఆమె తన శీలాన్ని కాపాడు కున్నది. మరియు మేము ఆమెలోకి మా (తరఫు నుండి) జీవం (ఆత్మ) ఊదాము. మరియు ఆమె తన ప్రభువు సమాచారాలను మరియు ఆయన గ్రంథాలను, సత్యాలని ధృవపరిచింది మరియు ఆమె భక్తిపరులలో చేరిపోయింది

❮ Previous Next ❯

ترجمة: ومريم ابنة عمران التي أحصنت فرجها فنفخنا فيه من روحنا وصدقت بكلمات, باللغة التيلجو

﴿ومريم ابنة عمران التي أحصنت فرجها فنفخنا فيه من روحنا وصدقت بكلمات﴾ [التَّحرِيم: 12]

Abdul Raheem Mohammad Moulana
Mariyu imran kumarte maryam nu (kuda udaharanaga perkonnadu) ame tana silanni kapadu kunnadi. Mariyu memu ameloki ma (taraphu nundi) jivam (atma) udamu. Mariyu ame tana prabhuvu samacaralanu mariyu ayana granthalanu, satyalani dhrvaparicindi mariyu ame bhaktiparulalo ceripoyindi
Abdul Raheem Mohammad Moulana
Mariyu imrān kumārte maryam nu (kūḍā udāharaṇagā pērkonnāḍu) āme tana śīlānni kāpāḍu kunnadi. Mariyu mēmu āmelōki mā (taraphu nuṇḍi) jīvaṁ (ātma) ūdāmu. Mariyu āme tana prabhuvu samācārālanu mariyu āyana granthālanu, satyālani dhr̥vaparicindi mariyu āme bhaktiparulalō cēripōyindi
Muhammad Aziz Ur Rehman
మరి ఇమ్రాన్ కుమార్తె అయిన మర్యం (గురించి కూడా అల్లాహ్ ఉదాహరిస్తున్నాడు). ఆమె తన మానాన్ని కాపాడుకున్నది. మరి మేము మా తరఫున ఆమెలో ప్రాణాన్ని ఊదాము. మరి ఆమె తన ప్రభువు వచనాలను, ఆయన గ్రంథాలను సత్యమని ధృవపరచింది. ఆమె వినయవిధేయతలు గల స్త్రీమూర్తుల కోవకు చెందినది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek