×

ఓ సత్యతిరస్కారులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. నిశ్చయంగా, మీరు చేస్తూ ఉండిన కర్మలకు, 66:7 Telugu translation

Quran infoTeluguSurah At-Tahrim ⮕ (66:7) ayat 7 in Telugu

66:7 Surah At-Tahrim ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Tahrim ayat 7 - التَّحرِيم - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ كَفَرُواْ لَا تَعۡتَذِرُواْ ٱلۡيَوۡمَۖ إِنَّمَا تُجۡزَوۡنَ مَا كُنتُمۡ تَعۡمَلُونَ ﴾
[التَّحرِيم: 7]

ఓ సత్యతిరస్కారులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. నిశ్చయంగా, మీరు చేస్తూ ఉండిన కర్మలకు, తగిన ప్రతిఫలమే మీకు ఇవ్వబడుతోంది

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين كفروا لا تعتذروا اليوم إنما تجزون ما كنتم تعملون, باللغة التيلجو

﴿ياأيها الذين كفروا لا تعتذروا اليوم إنما تجزون ما كنتم تعملون﴾ [التَّحرِيم: 7]

Abdul Raheem Mohammad Moulana
O satyatiraskarulara! I roju miru sakulu ceppakandi. Niscayanga, miru cestu undina karmalaku, tagina pratiphalame miku ivvabadutondi
Abdul Raheem Mohammad Moulana
Ō satyatiraskārulārā! Ī rōju mīru sākulu ceppakaṇḍi. Niścayaṅgā, mīru cēstū uṇḍina karmalaku, tagina pratiphalamē mīku ivvabaḍutōndi
Muhammad Aziz Ur Rehman
ఓ అవిశ్వాసులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. మీరు చేసుకున్న కర్మల ఫలితం మాత్రమే మీకివ్వబడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek