×

మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే! లేక వాటిని వెల్లడి చేసినా సరే! 67:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Mulk ⮕ (67:13) ayat 13 in Telugu

67:13 Surah Al-Mulk ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mulk ayat 13 - المُلك - Page - Juz 29

﴿وَأَسِرُّواْ قَوۡلَكُمۡ أَوِ ٱجۡهَرُواْ بِهِۦٓۖ إِنَّهُۥ عَلِيمُۢ بِذَاتِ ٱلصُّدُورِ ﴾
[المُلك: 13]

మరియు మీరు మీ మాటలను రహస్యంగా ఉంచినా సరే! లేక వాటిని వెల్లడి చేసినా సరే! నిశ్చయంగా, ఆయనకు హృదయాల స్థితి బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وأسروا قولكم أو اجهروا به إنه عليم بذات الصدور, باللغة التيلجو

﴿وأسروا قولكم أو اجهروا به إنه عليم بذات الصدور﴾ [المُلك: 13]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru mi matalanu rahasyanga uncina sare! Leka vatini velladi cesina sare! Niscayanga, ayanaku hrdayala sthiti baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru mī māṭalanu rahasyaṅgā un̄cinā sarē! Lēka vāṭini vellaḍi cēsinā sarē! Niścayaṅgā, āyanaku hr̥dayāla sthiti bāgā telusu
Muhammad Aziz Ur Rehman
మీరు మీ మాటలను రహస్యంగా (మెల్లగా) పలికినా, బిగ్గరగా పలికినా (అల్లాహ్ కు తెలియకుండా ఉండవు). నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సయితం ఎరిగినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek