×

ఏమీ? వారు తమ ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ, ఎగురుతున్నాయో చూడటం లేదా? 67:19 Telugu translation

Quran infoTeluguSurah Al-Mulk ⮕ (67:19) ayat 19 in Telugu

67:19 Surah Al-Mulk ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mulk ayat 19 - المُلك - Page - Juz 29

﴿أَوَلَمۡ يَرَوۡاْ إِلَى ٱلطَّيۡرِ فَوۡقَهُمۡ صَٰٓفَّٰتٖ وَيَقۡبِضۡنَۚ مَا يُمۡسِكُهُنَّ إِلَّا ٱلرَّحۡمَٰنُۚ إِنَّهُۥ بِكُلِّ شَيۡءِۭ بَصِيرٌ ﴾
[المُلك: 19]

ఏమీ? వారు తమ ఎగిరే పక్షులు రెక్కలను ఎలా చాపుతూ ముడుచుకుంటూ, ఎగురుతున్నాయో చూడటం లేదా? ఆ అనంత కరుణామయుడు తప్ప మరెవ్వరూ వాటిని అలా నిలిపి ఉంచలేరు కదా! నిశ్చయంగా ఆయన ప్రతి దానినీ చూస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: أو لم يروا إلى الطير فوقهم صافات ويقبضن ما يمسكهن إلا الرحمن, باللغة التيلجو

﴿أو لم يروا إلى الطير فوقهم صافات ويقبضن ما يمسكهن إلا الرحمن﴾ [المُلك: 19]

Abdul Raheem Mohammad Moulana
emi? Varu tama egire paksulu rekkalanu ela caputu muducukuntu, egurutunnayo cudatam leda? A ananta karunamayudu tappa marevvaru vatini ala nilipi uncaleru kada! Niscayanga ayana prati danini custunnadu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Vāru tama egirē pakṣulu rekkalanu elā cāputū muḍucukuṇṭū, egurutunnāyō cūḍaṭaṁ lēdā? Ā ananta karuṇāmayuḍu tappa marevvarū vāṭini alā nilipi un̄calēru kadā! Niścayaṅgā āyana prati dāninī cūstunnāḍu
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, వీరు తమపై రెక్కల్ని చాచుతూ, (ఒక్కోసారి) ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు (అయిన అల్లాహ్) తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek