×

తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాలు దుఃఖంతో నిండి నల్లబడిపోతాయి. మరియు 67:27 Telugu translation

Quran infoTeluguSurah Al-Mulk ⮕ (67:27) ayat 27 in Telugu

67:27 Surah Al-Mulk ayat 27 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mulk ayat 27 - المُلك - Page - Juz 29

﴿فَلَمَّا رَأَوۡهُ زُلۡفَةٗ سِيٓـَٔتۡ وُجُوهُ ٱلَّذِينَ كَفَرُواْ وَقِيلَ هَٰذَا ٱلَّذِي كُنتُم بِهِۦ تَدَّعُونَ ﴾
[المُلك: 27]

తరువాత వారు దానిని సమీపంలో ఉండటం చూసినప్పుడు, సత్యతిరస్కారుల ముఖాలు దుఃఖంతో నిండి నల్లబడిపోతాయి. మరియు వారితో ఇలా అనబడుతుంది: "మీరు దేనినయితే అడుగుతూ ఉండేవారో అది (ఆ వాగ్దానం) ఇదే

❮ Previous Next ❯

ترجمة: فلما رأوه زلفة سيئت وجوه الذين كفروا وقيل هذا الذي كنتم به, باللغة التيلجو

﴿فلما رأوه زلفة سيئت وجوه الذين كفروا وقيل هذا الذي كنتم به﴾ [المُلك: 27]

Abdul Raheem Mohammad Moulana
taruvata varu danini samipanlo undatam cusinappudu, satyatiraskarula mukhalu duhkhanto nindi nallabadipotayi. Mariyu varito ila anabadutundi: "Miru deninayite adugutu undevaro adi (a vagdanam) ide
Abdul Raheem Mohammad Moulana
taruvāta vāru dānini samīpanlō uṇḍaṭaṁ cūsinappuḍu, satyatiraskārula mukhālu duḥkhantō niṇḍi nallabaḍipōtāyi. Mariyu vāritō ilā anabaḍutundi: "Mīru dēninayitē aḍugutū uṇḍēvārō adi (ā vāgdānaṁ) idē
Muhammad Aziz Ur Rehman
వారు ఆ వాగ్దానాన్ని అతి దగ్గరలో చూసుకున్నప్పుడు అవిశ్వాసుల ముఖాలు వికృతంగా మారిపోతాయి. “మీరు (పదే పదే) అడుగుతుండేది ఇదే” అని వారితో అనబడుతుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek