×

మరియు వాస్తవంగా, మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంకరించాము. మరియు వాటిని, షైతాన్ 67:5 Telugu translation

Quran infoTeluguSurah Al-Mulk ⮕ (67:5) ayat 5 in Telugu

67:5 Surah Al-Mulk ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mulk ayat 5 - المُلك - Page - Juz 29

﴿وَلَقَدۡ زَيَّنَّا ٱلسَّمَآءَ ٱلدُّنۡيَا بِمَصَٰبِيحَ وَجَعَلۡنَٰهَا رُجُومٗا لِّلشَّيَٰطِينِۖ وَأَعۡتَدۡنَا لَهُمۡ عَذَابَ ٱلسَّعِيرِ ﴾
[المُلك: 5]

మరియు వాస్తవంగా, మేము భూమికి దగ్గరగా ఉన్న ఆకాశాన్ని దీపాలతో అలంకరించాము. మరియు వాటిని, షైతాన్ లను తరిమి కొట్టే సాధనాలుగా చేశాము. మరియు వారి కొరకు (షైతానుల కొరకు) మేము భగభగ మండే అగ్నిజ్వాలల శిక్షను సిద్ధపరచి ఉంచాము

❮ Previous Next ❯

ترجمة: ولقد زينا السماء الدنيا بمصابيح وجعلناها رجوما للشياطين وأعتدنا لهم عذاب السعير, باللغة التيلجو

﴿ولقد زينا السماء الدنيا بمصابيح وجعلناها رجوما للشياطين وأعتدنا لهم عذاب السعير﴾ [المُلك: 5]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga, memu bhumiki daggaraga unna akasanni dipalato alankarincamu. Mariyu vatini, saitan lanu tarimi kotte sadhanaluga cesamu. Mariyu vari koraku (saitanula koraku) memu bhagabhaga mande agnijvalala siksanu sid'dhaparaci uncamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā, mēmu bhūmiki daggaragā unna ākāśānni dīpālatō alaṅkarin̄cāmu. Mariyu vāṭini, ṣaitān lanu tarimi koṭṭē sādhanālugā cēśāmu. Mariyu vāri koraku (ṣaitānula koraku) mēmu bhagabhaga maṇḍē agnijvālala śikṣanu sid'dhaparaci un̄cāmu
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము (భూమికి) సమీపంలో ఉన్న ఆకాశాన్ని దీపాలతో (నక్షత్రాలతో)ముస్తాబు చేశాము. ఇంకా వాటిని (ఆ దీపాలను) షైతానులను తరిమికొట్టే సాధనాలుగా చేశాము. షైతానుల కొరకైతే మేము నరకాగ్నిని కూడా సిద్ధపరచి ఉంచాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek