×

నిశ్చయంగా, మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని 68:17 Telugu translation

Quran infoTeluguSurah Al-Qalam ⮕ (68:17) ayat 17 in Telugu

68:17 Surah Al-Qalam ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qalam ayat 17 - القَلَم - Page - Juz 29

﴿إِنَّا بَلَوۡنَٰهُمۡ كَمَا بَلَوۡنَآ أَصۡحَٰبَ ٱلۡجَنَّةِ إِذۡ أَقۡسَمُواْ لَيَصۡرِمُنَّهَا مُصۡبِحِينَ ﴾
[القَلَم: 17]

నిశ్చయంగా, మేము ఆ తోటవారిని పరీక్షించినట్లుగా వీరిని కూడా పరీక్షిస్తాము. ఎవరైతే తెల్లవారగానే తప్పక దాని పంట కోసుకుందామని ప్రతిజ్ఞ చేసుకున్నారో

❮ Previous Next ❯

ترجمة: إنا بلوناهم كما بلونا أصحاب الجنة إذ أقسموا ليصرمنها مصبحين, باللغة التيلجو

﴿إنا بلوناهم كما بلونا أصحاب الجنة إذ أقسموا ليصرمنها مصبحين﴾ [القَلَم: 17]

Abdul Raheem Mohammad Moulana
niscayanga, memu a totavarini pariksincinatluga virini kuda pariksistamu. Evaraite tellavaragane tappaka dani panta kosukundamani pratijna cesukunnaro
Abdul Raheem Mohammad Moulana
niścayaṅgā, mēmu ā tōṭavārini parīkṣin̄cinaṭlugā vīrini kūḍā parīkṣistāmu. Evaraitē tellavāragānē tappaka dāni paṇṭa kōsukundāmani pratijña cēsukunnārō
Muhammad Aziz Ur Rehman
మేము తోటవారిని పరీక్షించినట్లే వీరిని (మక్కావారిని) కూడా పరీక్షించాము. అప్పుడా తోట యజమానులు “తెల్లవారే సరికల్లా ఆ తోట పండ్లను కోసుకుంటాము”అని ప్రతిన బూనారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek