×

(జ్ఞాపకముంచుకోండి) ఏ రోజయితే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో! మరియు వారు సాష్టాంగం (సజ్దా) చేయటానికి 68:42 Telugu translation

Quran infoTeluguSurah Al-Qalam ⮕ (68:42) ayat 42 in Telugu

68:42 Surah Al-Qalam ayat 42 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qalam ayat 42 - القَلَم - Page - Juz 29

﴿يَوۡمَ يُكۡشَفُ عَن سَاقٖ وَيُدۡعَوۡنَ إِلَى ٱلسُّجُودِ فَلَا يَسۡتَطِيعُونَ ﴾
[القَلَم: 42]

(జ్ఞాపకముంచుకోండి) ఏ రోజయితే పిక్క ఎముక తెరిచి వేయబడుతుందో! మరియు వారు సాష్టాంగం (సజ్దా) చేయటానికి పిలువబడతారో, అప్పుడు వారు (కపట విశ్వాసులు), అలా (సజ్దా) చేయలేరు

❮ Previous Next ❯

ترجمة: يوم يكشف عن ساق ويدعون إلى السجود فلا يستطيعون, باللغة التيلجو

﴿يوم يكشف عن ساق ويدعون إلى السجود فلا يستطيعون﴾ [القَلَم: 42]

Abdul Raheem Mohammad Moulana
(jnapakamuncukondi) e rojayite pikka emuka terici veyabadutundo! Mariyu varu sastangam (sajda) ceyataniki piluvabadataro, appudu varu (kapata visvasulu), ala (sajda) ceyaleru
Abdul Raheem Mohammad Moulana
(jñāpakamun̄cukōṇḍi) ē rōjayitē pikka emuka terici vēyabaḍutundō! Mariyu vāru sāṣṭāṅgaṁ (sajdā) cēyaṭāniki piluvabaḍatārō, appuḍu vāru (kapaṭa viśvāsulu), alā (sajdā) cēyalēru
Muhammad Aziz Ur Rehman
ఏ రోజున పిక్క విప్పబడుతుందో, అప్పుడు వారు సాష్టాంగ ప్రణామం (సజ్దా) కొరకు పిలవబడతారు. కాని వారు సాష్టాంగ పడలేరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek