Quran with Telugu translation - Surah Al-Qalam ayat 43 - القَلَم - Page - Juz 29
﴿خَٰشِعَةً أَبۡصَٰرُهُمۡ تَرۡهَقُهُمۡ ذِلَّةٞۖ وَقَدۡ كَانُواْ يُدۡعَوۡنَ إِلَى ٱلسُّجُودِ وَهُمۡ سَٰلِمُونَ ﴾
[القَلَم: 43]
﴿خاشعة أبصارهم ترهقهم ذلة وقد كانوا يدعون إلى السجود وهم سالمون﴾ [القَلَم: 43]
Abdul Raheem Mohammad Moulana vari cupulu krindiki valipoyi untayi, avamanam varini avarinci untundi. Mariyu vastavaniki varu niksepanga unnappudu sastangam (sajda) ceyataniki ahvanincabadite (tiraskarincevaru) |
Abdul Raheem Mohammad Moulana vāri cūpulu krindiki vālipōyi uṇṭāyi, avamānaṁ vārini āvarin̄ci uṇṭundi. Mariyu vāstavāniki vāru nikṣēpaṅgā unnappuḍu sāṣṭāṅgaṁ (sajdā) cēyaṭāniki āhvānin̄cabaḍitē (tiraskarin̄cēvāru) |
Muhammad Aziz Ur Rehman వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. అవమానం వారిని క్రమ్ముకుంటూ ఉంటుంది. వారు మంచి స్థితిలో (క్షేమంగా) ఉన్నప్పుడు కూడా సాష్టాంగ ప్రణామాల కోసం పిలువబడేవారు |