×

కావున నన్ను మరియు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరించే వారిని వదలండి. వారు గ్రహించని విధంగా 68:44 Telugu translation

Quran infoTeluguSurah Al-Qalam ⮕ (68:44) ayat 44 in Telugu

68:44 Surah Al-Qalam ayat 44 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qalam ayat 44 - القَلَم - Page - Juz 29

﴿فَذَرۡنِي وَمَن يُكَذِّبُ بِهَٰذَا ٱلۡحَدِيثِۖ سَنَسۡتَدۡرِجُهُم مِّنۡ حَيۡثُ لَا يَعۡلَمُونَ ﴾
[القَلَم: 44]

కావున నన్ను మరియు ఈ సందేశాన్ని అబద్ధమని తిరస్కరించే వారిని వదలండి. వారు గ్రహించని విధంగా మేము వారిని క్రమక్రమంగా (వినాశం వైపునకు) తీసుకొని పోతాము

❮ Previous Next ❯

ترجمة: فذرني ومن يكذب بهذا الحديث سنستدرجهم من حيث لا يعلمون, باللغة التيلجو

﴿فذرني ومن يكذب بهذا الحديث سنستدرجهم من حيث لا يعلمون﴾ [القَلَم: 44]

Abdul Raheem Mohammad Moulana
kavuna nannu mariyu i sandesanni abad'dhamani tiraskarince varini vadalandi. Varu grahincani vidhanga memu varini kramakramanga (vinasam vaipunaku) tisukoni potamu
Abdul Raheem Mohammad Moulana
kāvuna nannu mariyu ī sandēśānni abad'dhamani tiraskarin̄cē vārini vadalaṇḍi. Vāru grahin̄cani vidhaṅgā mēmu vārini kramakramaṅgā (vināśaṁ vaipunaku) tīsukoni pōtāmu
Muhammad Aziz Ur Rehman
సరే! ఇక నన్నూ, ఈ విషయాన్ని ధిక్కరించేవారిని వదలి పెట్టు. మేము వారిని, వారికి ఏ మాత్రం తట్టని రీతిలో క్రమ క్రమంగా (పతనం వైపు) లాగుతూ పోతున్నాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek