×

మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని భూమిలో స్థిరపరచాము. మరియు అందులో మీకు జీవన వసతులను కల్పించాము 7:10 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:10) ayat 10 in Telugu

7:10 Surah Al-A‘raf ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 10 - الأعرَاف - Page - Juz 8

﴿وَلَقَدۡ مَكَّنَّٰكُمۡ فِي ٱلۡأَرۡضِ وَجَعَلۡنَا لَكُمۡ فِيهَا مَعَٰيِشَۗ قَلِيلٗا مَّا تَشۡكُرُونَ ﴾
[الأعرَاف: 10]

మరియు వాస్తవానికి మేము మిమ్మల్ని భూమిలో స్థిరపరచాము. మరియు అందులో మీకు జీవన వసతులను కల్పించాము (అయినా) మీరు కృతజ్ఞత చూపేది చాలా తక్కువ

❮ Previous Next ❯

ترجمة: ولقد مكناكم في الأرض وجعلنا لكم فيها معايش قليلا ما تشكرون, باللغة التيلجو

﴿ولقد مكناكم في الأرض وجعلنا لكم فيها معايش قليلا ما تشكرون﴾ [الأعرَاف: 10]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki memu mim'malni bhumilo sthiraparacamu. Mariyu andulo miku jivana vasatulanu kalpincamu (ayina) miru krtajnata cupedi cala takkuva
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki mēmu mim'malni bhūmilō sthiraparacāmu. Mariyu andulō mīku jīvana vasatulanu kalpin̄cāmu (ayinā) mīru kr̥tajñata cūpēdi cālā takkuva
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము మిమ్మల్ని భువిపై నివసింపజేశాము. మీ కొరకు అందులో జీవన సామగ్రిని సమకూర్చాము. అయినప్పటికీ మీరు కృతజ్ఞత తెలుపుకునేది బహు తక్కువ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek