Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 11 - الأعرَاف - Page - Juz 8
﴿وَلَقَدۡ خَلَقۡنَٰكُمۡ ثُمَّ صَوَّرۡنَٰكُمۡ ثُمَّ قُلۡنَا لِلۡمَلَٰٓئِكَةِ ٱسۡجُدُواْ لِأٓدَمَ فَسَجَدُوٓاْ إِلَّآ إِبۡلِيسَ لَمۡ يَكُن مِّنَ ٱلسَّٰجِدِينَ ﴾
[الأعرَاف: 11]
﴿ولقد خلقناكم ثم صورناكم ثم قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس﴾ [الأعرَاف: 11]
Abdul Raheem Mohammad Moulana mariyu vastavaniki memu mim'malni srstincamu. Pidapa mi rupanni tircididdamu. A pidapa daivadutalanu: "Miru adam ku sastangam (sajda) ceyandi!" Ani adesincaga, okka iblis tappa andaru sastangam (sajda) cesaru, atadu sastangam cesevarilo ceraledu |
Abdul Raheem Mohammad Moulana mariyu vāstavāniki mēmu mim'malni sr̥ṣṭin̄cāmu. Pidapa mī rūpānni tīrcididdāmu. Ā pidapa daivadūtalanu: "Mīru ādam ku sāṣṭāṅgaṁ (sajdā) cēyaṇḍi!" Ani ādēśin̄cagā, okka iblīs tappa andarū sāṣṭāṅgaṁ (sajdā) cēśāru, ataḍu sāṣṭāṅgaṁ cēsēvārilō cēralēdu |
Muhammad Aziz Ur Rehman మేము మిమ్మల్ని సృష్టించాము. మరి మేమే మీ రూపురేఖలను తీర్చిదిద్దాము. ఆ తరువాత దూతలను, “ఆదం ముందు సాష్టాంగపడండి” అని ఆదేశించాము. ఒక్క ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం సాష్టాంగ పడేవారిలో చేరలేదు |