Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 103 - الأعرَاف - Page - Juz 9
﴿ثُمَّ بَعَثۡنَا مِنۢ بَعۡدِهِم مُّوسَىٰ بِـَٔايَٰتِنَآ إِلَىٰ فِرۡعَوۡنَ وَمَلَإِيْهِۦ فَظَلَمُواْ بِهَاۖ فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُفۡسِدِينَ ﴾
[الأعرَاف: 103]
﴿ثم بعثنا من بعدهم موسى بآياتنا إلى فرعون وملئه فظلموا بها فانظر﴾ [الأعرَاف: 103]
Abdul Raheem Mohammad Moulana a taruvata memu musanu ma sucanalato phir'aun mariyu atani nayakula vaddaku pampamu. Varu vati (ma sucanala) patla durmarganto pravartincaru. Kavuna cudandi, daurjan'yaparula gati emayindo |
Abdul Raheem Mohammad Moulana ā taruvāta mēmu mūsānu mā sūcanalatō phir'aun mariyu atani nāyakula vaddaku pampāmu. Vāru vāṭi (mā sūcanala) paṭla durmārgantō pravartin̄cāru. Kāvuna cūḍaṇḍi, daurjan'yaparula gati ēmayindō |
Muhammad Aziz Ur Rehman వారి తర్వాత మేము మూసా (అలైహిస్సలాం)కు మా సూచనలిచ్చి ఫిరౌను వద్దకు, అతని అధికారుల వద్దకు పంపాము. కాని వారు మా సూచనల పట్ల చాలా ఘోరంగా ప్రవర్తించారు. అయితే చూడు! ఆ కల్లోల జనకులకు ఏ గతి పట్టిందో |