×

ఫిర్ఔన్ అన్నాడు: "నేను అనుమతి ఇవ్వక ముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా, మీరందరూ కలిసి 7:123 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:123) ayat 123 in Telugu

7:123 Surah Al-A‘raf ayat 123 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 123 - الأعرَاف - Page - Juz 9

﴿قَالَ فِرۡعَوۡنُ ءَامَنتُم بِهِۦ قَبۡلَ أَنۡ ءَاذَنَ لَكُمۡۖ إِنَّ هَٰذَا لَمَكۡرٞ مَّكَرۡتُمُوهُ فِي ٱلۡمَدِينَةِ لِتُخۡرِجُواْ مِنۡهَآ أَهۡلَهَاۖ فَسَوۡفَ تَعۡلَمُونَ ﴾
[الأعرَاف: 123]

ఫిర్ఔన్ అన్నాడు: "నేను అనుమతి ఇవ్వక ముందే మీరు అతనిని విశ్వసించారా? నిశ్చయంగా, మీరందరూ కలిసి ఈ నగరం నుండి దాని వాసులను వెడల గొట్టటానికి పన్నిన పన్నాగమిది, (దీని పరిణామం) మీరిప్పుడే తెలుసుకోగలరు

❮ Previous Next ❯

ترجمة: قال فرعون آمنتم به قبل أن آذن لكم إن هذا لمكر مكرتموه, باللغة التيلجو

﴿قال فرعون آمنتم به قبل أن آذن لكم إن هذا لمكر مكرتموه﴾ [الأعرَاف: 123]

Abdul Raheem Mohammad Moulana
phir'aun annadu: "Nenu anumati ivvaka munde miru atanini visvasincara? Niscayanga, mirandaru kalisi i nagaram nundi dani vasulanu vedala gottataniki pannina pannagamidi, (dini parinamam) mirippude telusukogalaru
Abdul Raheem Mohammad Moulana
phir'aun annāḍu: "Nēnu anumati ivvaka mundē mīru atanini viśvasin̄cārā? Niścayaṅgā, mīrandarū kalisi ī nagaraṁ nuṇḍi dāni vāsulanu veḍala goṭṭaṭāniki pannina pannāgamidi, (dīni pariṇāmaṁ) mīrippuḍē telusukōgalaru
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, నా అనుమతి పొందకుండానే మీరితన్ని విశ్వసిస్తారా? ముమ్మాటికీ ఇదంతా ఈ నగరం నుంచి ప్రజలను వెళ్ళగొట్టేందుకు మీరందరూ కలిసి పన్నిన పన్నాగమే. అసలు సంగతి మీకు ఇప్పుడు తెలుస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek