×

నేను తప్పక మీ ఒక ప్రక్క చేతులను మరొక ప్రక్క కాళ్ళను నరికిస్తాను. ఆ తరువాత 7:124 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:124) ayat 124 in Telugu

7:124 Surah Al-A‘raf ayat 124 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 124 - الأعرَاف - Page - Juz 9

﴿لَأُقَطِّعَنَّ أَيۡدِيَكُمۡ وَأَرۡجُلَكُم مِّنۡ خِلَٰفٖ ثُمَّ لَأُصَلِّبَنَّكُمۡ أَجۡمَعِينَ ﴾
[الأعرَاف: 124]

నేను తప్పక మీ ఒక ప్రక్క చేతులను మరొక ప్రక్క కాళ్ళను నరికిస్తాను. ఆ తరువాత మీరందరినీ సిలువపై ఎక్కిస్తాను

❮ Previous Next ❯

ترجمة: لأقطعن أيديكم وأرجلكم من خلاف ثم لأصلبنكم أجمعين, باللغة التيلجو

﴿لأقطعن أيديكم وأرجلكم من خلاف ثم لأصلبنكم أجمعين﴾ [الأعرَاف: 124]

Abdul Raheem Mohammad Moulana
nenu tappaka mi oka prakka cetulanu maroka prakka kallanu narikistanu. A taruvata mirandarini siluvapai ekkistanu
Abdul Raheem Mohammad Moulana
nēnu tappaka mī oka prakka cētulanu maroka prakka kāḷḷanu narikistānu. Ā taruvāta mīrandarinī siluvapai ekkistānu
Muhammad Aziz Ur Rehman
“నేను ఒక ప్రక్క నుంచి మీ చేతిని, మరో ప్రక్కనుంచి మీ కాలినీ నరుకుతాను. ఆ తరువాత మిమ్మల్నందరినీ ఉరి తీస్తాను” అని అన్నాడు ఫిరౌన్‌
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek