Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 128 - الأعرَاف - Page - Juz 9
﴿قَالَ مُوسَىٰ لِقَوۡمِهِ ٱسۡتَعِينُواْ بِٱللَّهِ وَٱصۡبِرُوٓاْۖ إِنَّ ٱلۡأَرۡضَ لِلَّهِ يُورِثُهَا مَن يَشَآءُ مِنۡ عِبَادِهِۦۖ وَٱلۡعَٰقِبَةُ لِلۡمُتَّقِينَ ﴾
[الأعرَاف: 128]
﴿قال موسى لقومه استعينوا بالله واصبروا إن الأرض لله يورثها من يشاء﴾ [الأعرَاف: 128]
Abdul Raheem Mohammad Moulana musa tana jati varito annadu: "Allah sahayam korandi mariyu sahanam vahincandi. Niscayanga i bhumi allah de! Ayana tana dasulalo, tanu korina varini daniki varasuluga cestadu. Mariyu antima (saphalyam) daivabhiti galavaride |
Abdul Raheem Mohammad Moulana mūsā tana jāti vāritō annāḍu: "Allāh sahāyaṁ kōraṇḍi mariyu sahanaṁ vahin̄caṇḍi. Niścayaṅgā ī bhūmi allāh dē! Āyana tana dāsulalō, tānu kōrina vārini dāniki vārasulugā cēstāḍu. Mariyu antima (sāphalyaṁ) daivabhīti galavāridē |
Muhammad Aziz Ur Rehman మూసా తన జాతి వారితో, “అల్లాహ్ సహాయాన్ని అర్థించండి, సహనం వహించండి. ఈ భూమి అల్లాహ్‌ది. తన దాసులలో తాను కోరిన వారిని ఆయన దీనికి వారసులుగా చేస్తాడు. అల్లాహ్‌కు భయపడే వారికే ఎట్టకేలకు అంతిమ విజయం లభిస్తుంది” అన్నాడు |