×

(మూసా జాతివారు) అన్నారు: "నీవు రాక పూర్వమూ మరియు నీవు వచ్చిన తర్వాతనూ మేము బాధించబడ్డాము!" 7:129 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:129) ayat 129 in Telugu

7:129 Surah Al-A‘raf ayat 129 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 129 - الأعرَاف - Page - Juz 9

﴿قَالُوٓاْ أُوذِينَا مِن قَبۡلِ أَن تَأۡتِيَنَا وَمِنۢ بَعۡدِ مَا جِئۡتَنَاۚ قَالَ عَسَىٰ رَبُّكُمۡ أَن يُهۡلِكَ عَدُوَّكُمۡ وَيَسۡتَخۡلِفَكُمۡ فِي ٱلۡأَرۡضِ فَيَنظُرَ كَيۡفَ تَعۡمَلُونَ ﴾
[الأعرَاف: 129]

(మూసా జాతివారు) అన్నారు: "నీవు రాక పూర్వమూ మరియు నీవు వచ్చిన తర్వాతనూ మేము బాధించబడ్డాము!" (మూసా) జవాబిచ్చాడు: "మీ ప్రభువు త్వరలోనే మీ శత్రువులను నాశనం చేసి మిమ్మల్ని భూమిలో ఖలీఫాలుగా చేసినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో ఆయన చూస్తాడు

❮ Previous Next ❯

ترجمة: قالوا أوذينا من قبل أن تأتينا ومن بعد ما جئتنا قال عسى, باللغة التيلجو

﴿قالوا أوذينا من قبل أن تأتينا ومن بعد ما جئتنا قال عسى﴾ [الأعرَاف: 129]

Abdul Raheem Mohammad Moulana
(musa jativaru) annaru: "Nivu raka purvamu mariyu nivu vaccina tarvatanu memu badhincabaddamu!" (Musa) javabiccadu: "Mi prabhuvu tvaralone mi satruvulanu nasanam cesi mim'malni bhumilo khaliphaluga cesinappudu miru ela pravartistaro ayana custadu
Abdul Raheem Mohammad Moulana
(mūsā jātivāru) annāru: "Nīvu rāka pūrvamū mariyu nīvu vaccina tarvātanū mēmu bādhin̄cabaḍḍāmu!" (Mūsā) javābiccāḍu: "Mī prabhuvu tvaralōnē mī śatruvulanu nāśanaṁ cēsi mim'malni bhūmilō khalīphālugā cēsinappuḍu mīru elā pravartistārō āyana cūstāḍu
Muhammad Aziz Ur Rehman
అతని జాతివారు, “మేము సదా పీడించబడ్డాము – నీవు రాకముందూ, నీవు వచ్చిన తరువాత కూడా(మేము పీడించబడుతున్నాము)” అన్నారు. “త్వరలోనే అల్లాహ్‌ మీ శత్రువును తుదముట్టించి, మిమ్మల్ని భూమికి ప్రతినిధులుగా చేస్తాడు. ఆ తరువాత మీ ప్రవర్తన ఎలా ఉంటుందో చూస్తాడు” అని మూసా వారిని ఓదార్చాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek