Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 13 - الأعرَاف - Page - Juz 8
﴿قَالَ فَٱهۡبِطۡ مِنۡهَا فَمَا يَكُونُ لَكَ أَن تَتَكَبَّرَ فِيهَا فَٱخۡرُجۡ إِنَّكَ مِنَ ٱلصَّٰغِرِينَ ﴾
[الأعرَاف: 13]
﴿قال فاهبط منها فما يكون لك أن تتكبر فيها فاخرج إنك من﴾ [الأعرَاف: 13]
Abdul Raheem Mohammad Moulana (appudu allah) ajnapincadu: "Nivikkada nundi digipo! Ikkada garvapadatam niku tagadu, kavuna vellipo! Niscayanga, nivu niculalo ceravu |
Abdul Raheem Mohammad Moulana (appuḍu allāh) ājñāpin̄cāḍu: "Nīvikkaḍa nuṇḍi digipō! Ikkaḍa garvapaḍaṭaṁ nīku tagadu, kāvuna veḷḷipō! Niścayaṅgā, nīvu nīculalō cērāvu |
Muhammad Aziz Ur Rehman “అలాగయితే నువ్వు ఆకాశం నుంచి దిగిపో. ఆకాశంలో ఉండి అహంకారం ప్రదర్శించే హక్కు నీకెంతమాత్రం లేదు. కాబట్టి ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నిశ్చయంగా నువ్వు తుచ్ఛుల కోవకు చెందినవాడవు” అని అల్లాహ్ అన్నాడు |